ఛాట్‌ GPT అంటే ఏమిటి? గూగుల్‌ ఎందుకు భయపడుతోంది?

ఛాట్‌ GPT అంటే ఏమిటి? గూగుల్‌ ఎందుకు భయపడుతోంది?

ఛాట్ GPT కొన్నాళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్న వర్డ్‌. ఏంటీ ఛాట్ GPT. ఛాట్ GPTని చూసి గూగుల్‌ లాంటి సంస్థే ఎందుకు భయపడింది? అప్పటికప్పుడు కౌంటర్‌గా బార్డ్‌ అనే ఛాట్‌బోట్‌ని ఎందుకు అనౌన్స్‌ చేసింది? చాలా సంవత్సరాల తర్వాత ఒక నిఖార్సైన కాంపిటేషన్ గూగుల్‌కి ఎదురైంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ బింగో సెర్చ్‌ ఇంజిన్‌ ఛాట్‌ GPTని లింక్‌ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. గూగుల్‌ తన AI ఛాట్‌బోట్‌ బార్డ్‌ని అనౌన్స్ చేసింది? ప్రపంచాన్ని ఏలుతున్న గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌నే […]

Read More
 యోగి ఆదిత్యనాథ్‌… ఈ బుల్డోజర్ లైఫ్‌ స్టోరీ తెలుసా?

యోగి ఆదిత్యనాథ్‌… ఈ బుల్డోజర్ లైఫ్‌ స్టోరీ తెలుసా?

యోగి ఆదిత్యనాథ్‌. ఉత్తర ప్రదేశ్‌ అంటే ఇప్పుడు గుర్తొచ్చే పేరు ఇదే. భారత రాజకీయ చరిత్రలో.. ఇంత డారింగ్‌ అండ్‌ డాషింగ్‌ ముఖ్యమంత్రి ఇంకొకరు లేరు. ముక్కుసూటి తనం, ఎవ్వరు ఏమనుకున్నా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయే ధైర్యం ఆయన సొంతం. ఉత్తర ప్రదేశ్‌… చారిత్రకంగా ఒకప్పుడు రాముడు పాలించిన ప్రాంతం, పాండవులు ఏలిన నేల, బుద్ధుడు తిరిగిన భూమి. అయోధ్య, వారణాసి లాంటి అద్భుత పుణ్యక్షేత్రాలు కొలువైన దేవభూమి. ఇంత గొప్ప రాష్ట్రంలో అభివృద్ధి […]

Read More
 వ్యవస్థలపై పాశుపతాస్త్రం ‘జనగణమన’

వ్యవస్థలపై పాశుపతాస్త్రం ‘జనగణమన’

పాలటిక్స్‌, పోలీస్‌, మీడియా, ప్రజలు ఈ నలుగురు సరిగ్గా ప్రయాణిస్తే గొప్ప సమాజం తయారవుతుంది. ఇవి గాడి తప్పితే ప్రజలు తమకు తెలియకుండానే తప్పులు చేస్తుంటారు. తాము చేస్తున్నది తప్పు అని కూడా ఆ ప్రజలకు తెలీదు. కానీ తప్పులు జరిగిపోతుంటాయి. ముఖ్యంగా ఇప్పటి వ్యవస్థల్లో రాజకీయాలపై ప్రజలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పోలీస్‌ మీద కూడా అంతే. కానీ మీడియా ఏది చెప్తే అది నమ్మే ఇల్యూజన్‌లో ప్రజలు ఉన్నారు. వ్యవస్థలు ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టిస్తున్నాయా? […]

Read More
 టామ్‌ క్రూజ్‌: అతనే ఒక మిషన్‌ ఇంపాజిబుల్‌

టామ్‌ క్రూజ్‌: అతనే ఒక మిషన్‌ ఇంపాజిబుల్‌

వచ్చేసింది… మిషన్‌ ఇంపాజిబుల్‌: డెడ్‌ రెకోనింగ్‌ టీజర్‌ వచ్చేసింది. టామ్‌ క్రూజ్ మిషన్‌ ఇంపాజిబుల్‌ సిరీస్‌లో ఇది ఏడో సినిమా. ఇది రెండు భాగాలు. ఫస్ట్‌ పార్ట్‌ 2023 జూలైలో రిలీజ్‌ అని అనౌన్స్‌ కూడా చేసేశారు. ఎప్పటిలాగే డెడ్లీ రిస్క్‌ షాట్స్‌తో 60 ఏళ్ల వయసులో కూడా రిస్కీ షాట్లు చేయడం అనేదివరల్డ్ సినిమా హిస్టరీలో టామ్‌కి మాత్రమే చెల్లింది. ఇంకో యాక్టర్‌ వల్ల కాలేదు.మిషన్‌ ఇంపాజిబుల్‌ అంటే టామ్‌ క్రూజ్‌. టామ్‌ క్రూజ్‌ అంటే […]

Read More
 హనుమ అంటేనే ఆత్మ విశ్వాసం, మరణ భయాన్ని తొలగించే అద్భుత మంత్రం

హనుమ అంటేనే ఆత్మ విశ్వాసం, మరణ భయాన్ని తొలగించే అద్భుత మంత్రం

వైశాఖ మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళమ్‌ శ్రీ‌హనూమతే హనుమంతుడి జనన కాలాన్ని తెలియచెప్పే శ్లోకమిది. వైశాఖ మాసంలో కృష్ణ పక్షంలో దశమినాడు హనుమంతుడు పుట్టాడని ఈ శ్లోకం ప్రమాణంగా చెప్తోంది. అందువల్ల వైశాఖ బహుళ దశమి ఆంజనేయుని జనన మహోత్సవం.ప్రాణాలు నిలిపే వాడు ఆంజనేయుడు. హనుమంతుని నామం పఠిస్తే చాలు సకల భయాలు ఎగిరిపోతాయని చిన్నప్పటి నుంచి మన నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్తున్నదే. మానసిక ధైర్యాన్ని ఇచ్చే మంత్ర శక్తి హనుమంతుడు. ఆ […]

Read More
 12 TH Man…. హాట్‌ స్టార్‌లో గ్రిప్పింగ్‌ థ్రిల్లర్‌

12 TH Man…. హాట్‌ స్టార్‌లో గ్రిప్పింగ్‌ థ్రిల్లర్‌

మళయాళంలో మోహన్‌లాల్‌, మమ్మూట్టీలు ఆ రాష్ట్రానికి మెగాస్టార్లు. వయసు మీద పడ్డాక వాళ్లు ఎంచుకుంటున్న కథలు, చేస్తున్న సినిమాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మిగిలిన పెద్ద హీరోలు వాళ్లను చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఇప్పుడు చెప్పుకుంటున్నది 12th మ్యాన్ గురించి. దృశ్యం సినిమా అనగానే మనకు మోహన్‌లాల్‌, జితూ జోసెఫ్‌ గుర్తొస్తారు. ఆ కాంబో నుంచి వచ్చిన మరో అద్భుతమైన థ్రిల్లర్‌ 12 TH Man. ఒక్క చిన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు కిక్కిచ్చే మ్యాజిక్‌ చేశాడు. […]

Read More
 ఫిలిప్పిన్స్‌లో ‘నియంతల’ కుటుంబానిదే సింహాసనం. సోషల్‌ మీడియా మైండ్‌ గేమ్‌ !!!

ఫిలిప్పిన్స్‌లో ‘నియంతల’ కుటుంబానిదే సింహాసనం. సోషల్‌ మీడియా మైండ్‌ గేమ్‌ !!!

సోషల్‌ మీడియా… మనుషులనే కాదు, వరల్డ్‌ పాలిటిక్స్‌ని కూడా శాసిస్తోంది. రిజల్ట్‌ డిక్లేర్ చేస్తోంది. ఫిలిప్పిన్స్‌ పాలిటిక్స్‌ చూస్తుంటే ఫ్యూచర్‌ పాలిటిక్స్‌ రూటు మారిపోయినట్టే కనిపిస్తోంది. జనం మైండ్ సెట్‌ని సోషల్‌ మీడియా ఏ రేంజ్‌లో డైవర్ట్‌ చేస్తోందో చెప్పడానికి ఫిలిప్పిన్స్‌ ఎలక్షన్స్‌ ఒక బిగ్‌ ఎగ్జాంపుల్‌. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్దాం. ఫెర్డినాండ్‌ మార్కోస్‌… 1965 నుంచి 1986 వరకు ఫిలిప్పిన్స్‌ని పాలించిన డిక్టేటర్‌. ఆయనగారి భార్య పేరు ఇమెల్డా మార్కోస్‌. భర్తకు తగ్గ భార్య. ఇద్దరూ ఫిలిప్పిన్స్‌లో […]

Read More
 జ్ఞాన్‌వాపి మసీదులో ఏముంది? జ్ఞాన్‌వాపి మసీదు  చరిత్ర

జ్ఞాన్‌వాపి మసీదులో ఏముంది? జ్ఞాన్‌వాపి మసీదు చరిత్ర

ఎట్టకేలకు కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ పూర్తైంది. పటిష్ట భద్రత మధ్య ఐదుగురు సభ్యుల పురాతత్వ సిబ్బంది జ్ఞానవ్యాపి మసీదులో వీడియోగ్రఫీ పూర్తి చేశారు. జ్ఞానవాపి మసీదు కొలనులో శివలింగం దొరికిందని కూడా చెప్తున్నారు. ఈ సంఘటనతోనే కాశీ విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న జ్ఞానవాపీ మసీదు దేశ వ్యాప్తంగా హెడ్‌లైన్స్‌లోకి వచ్చింది. విదేశీ దురాక్రమణదారులు మన దేశంలో సృష్టించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా మన సంస్కృతి సంప్రదాయాల […]

Read More
 వసంతం వధువై వస్తే… ఆ వర్ణోత్సవమే హోలీ

వసంతం వధువై వస్తే… ఆ వర్ణోత్సవమే హోలీ

చెడుపై మంచి సాధించిన ప్రతీ సందర్భాన్ని భారతీయ సంప్రదాయం పండుగగా మార్చింది. అలాంటి పండుగల్లో ఒకటి హోలీ. రంగులు ఎంత అందంగా ఉంటాయో… జీవితం కూడా అంతే అందంగా ఉండాలని కోరుకునే వర్ణశోభిత ఉత్సవమే…హోలీ. ప్రేమ, అనురాగాలకు సూచికగా చేసుకునే పండుగ హోలీ. ఈ రంగులతో అనుబంధం భారతదేశానికే కాదు ప్రపంచమంతా ఉంది. రంగులంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి? వసంతాన్ని అహ్వానిస్తూ చేసుకునే పండుగ ఇది. ఋతువుల్లో వసంతమే రాణి. వసంత ఋతువు ప్రకృతికే అందాన్ని […]

Read More
 ది కశ్మీర్‌  ఫైల్స్‌… భావోద్వేగ కన్నీటి దృశ్యం

ది కశ్మీర్‌ ఫైల్స్‌… భావోద్వేగ కన్నీటి దృశ్యం

ఒక థియేటర్లో సినిమా ముగియగానే బయటకు వచ్చిన ఓ స్త్రీ, అదే థియేటర్ల షో చూడ్డానికి వచ్చిన సినిమా డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రిని, నటుడు దర్శన్‌ కుమార్‌ని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ కాలం నాటి పరిస్థితులను చూసిన ప్రత్యక్ష సాక్షిగా తన గుండెలోని బాధను దించుకుని చాలా సేపటివరకు ఏడుస్తూనే ఉన్నారు ఆ మహిళ. ఓదార్చడం వివేక్‌, దర్శన్‌కి కూడా చాలా కష్టమైంది. మరో చోట… ఒక వ్యక్తి సినిమా చూసి బయటకు వస్తూ […]

Read More