రూ.499కే 4G రూటర్… జియో బంపర్‌ ఆఫర్‌

రూ.499కే 4G రూటర్… జియో బంపర్‌ ఆఫర్‌

టెలికాం రంగంలో మరో సంచలనం. జియో నుంచి మరో బంపర్ ఆఫర్. కేవలం 499 రూపాయలకే 4G రూటర్ అందిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం జియో రూటర్ ధర 999 రూపాయలు. జియోఫై రూటర్లు జియో స్టోర్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్టులో లభిస్తాయి. 4G రూటర్‌తో పాటు సిమ్‌ ఉచితంగా లభిస్తుంది. అయితే వినియోగదారులు 199 రూపాయల పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ ఎంచుకొని.. సంవత్సరం పాటు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరం తర్వాత 500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఉంటుంది. 199 […]

Read More
 విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి

విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి

ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే 4కే కెమెరాలు ఆయన నిండుతనాన్ని కాప్చుర్ చేయాలని తహతహలాడేవి. ఈ కాలంలో ఆ మహనీయుడు ఉంటే… రంగురంగుల వెండితెర పులకించిపోయేది. అయితేనేం 70ఎంఎంలు, డాల్బీలు, కలర్, గ్రాఫిక్స్ లేని రోజుల్లో నలుపు తెలుపుల తెరమీదే విశ్వరూపం చూపిన నటుడు ఎస్వీ రంగారావు. కళ్లలోనే రౌద్రం, రాక్షసం, సరసం, క్రౌర్యం, శృంగారం, కరుణ చూపిన నటుడాయన. ఇప్పుడున్న ఆధునిక యుగంలో […]

Read More
 వాహ్‌ క్యా ట్రైలర్‌  హై! దుల్కర్‌ అదరగొట్టాడు…

వాహ్‌ క్యా ట్రైలర్‌ హై! దుల్కర్‌ అదరగొట్టాడు…

దుల్కర్‌ సల్మాన్‌… మన తెలుగులో ఓకే బంగారం సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటికే మళయాళంలో తన నటనతో స్టార్‌ అయ్యాడు. స్టార్‌ అన్న పదాన్ని అని దుల్కర్‌కి ఉపయోగించడం సబబు కాదనిపిస్తుంది. అతనో మంచి నటుడు. సాధారణంగా వారసత్వంగా వచ్చిన హీరోలను చూస్తే వారి తాతలు, తండ్రులు గుర్తొస్తుంటారు. మళయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి తనయుడు దుల్కర్‌. కానీ.. ఎక్కడా ఇతనో సూపర్‌ స్టార్‌ వారసుడు అన్న ఫీలింగ్‌ రాదు. అంతటి సహజమైన నటన దుల్కర్‌ […]

Read More
 ఆగస్ట్‌ 27లోగా రాకపోతే… విజయ్‌ మాల్యా ఆర్థిక నేరస్తుడే

ఆగస్ట్‌ 27లోగా రాకపోతే… విజయ్‌ మాల్యా ఆర్థిక నేరస్తుడే

ఎన్ని కథలు చెప్పినా వేల కోట్ల రూపాయల ఋణాలు ఎగ్గొట్టి విజయ్‌ మాల్యా వేరే దేశం చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. ఇది నిజం. ఈ మధ్యే ఈడీ అధికారులు ఫ్యూజిటివ్‌ ఎకనమిక్‌ అఫెండర్స్‌ (పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తులు)ను ప్రయోగించారు. ఆ తర్వాతే మాల్యాలో చలనం వచ్చిందన్నది వాస్తవం. తాను చాలా నిజాయతీపరుడునని సుదీర్ఘ ప్రకటన చేసిన మాల్యాకి ఇన్నాళ్లు స్వదేశం గుర్తుకే రాలేదు. భారత దేశాన్ని ఆయన మర్చిపోయి పరాయి దేశంలో విలాసాల్లో ఉన్నారు. ఇప్పుడిక రానంటే […]

Read More
 స్విస్‌ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే ఆదర్శం…

స్విస్‌ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే ఆదర్శం…

స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్‌ ఖాతాల్లో ఉన్నదంతా నల్లధనం అనే చెప్పలేం కానీ.. అధిక మొత్తం బ్లాక్‌ మనీ అన్న విషయం ఓపెన్‌ సీక్రెట్‌. ఆశ్చర్యం ఏంటంటే… డీమానిటైజేషన్‌ తర్వాత స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లో భారతీయుల సంపద పెరగడం. విదేశాల్లో నల్లధనాన్ని తిరిగి తెచ్చి ఆ ఫలాన్ని భారతీయులకు అందిస్తామని బిజేపీ వాగ్దానం చేసింది. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకురాలేకపోయిందన్న విమర్శలనూ ఎదుర్కొంటోంది. అసలు స్విస్‌ బ్యాంకుల్లో మూలుగుతున్న […]

Read More
 వాట్సాప్‌ పేమెంట్‌ సర్వీస్‌… సురక్షితమేనా ?

వాట్సాప్‌ పేమెంట్‌ సర్వీస్‌… సురక్షితమేనా ?

ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిందే. ఏటీఎంలు వచ్చాక డిపాజిట్‌ కౌంటర్లు వచ్చినా.. ఏటీంఏం వరకైనా వెళ్లాల్సి వచ్చేది. ఆన్‌లైన్‌ సేవలతో విప్లవాత్మక మార్పులొచ్చాయి. జస్ట్‌ సింగిల్‌ క్లిక్‌తో కావల్సిన వారికి ఏంత డబ్బైనా పంపొచ్చు. ఈ ఆన్‌లైన్‌ లావాదేవీల ప్రపంచంలోకి ప్రైవేట్‌ సంస్థలు వచ్చాక… ఆర్థిక వ్యవహారాలు చిటికేసినంత ఈజీ అయిపోయాయి. ఇప్పుడు ఒక్క మొబైల్‌ ఉంటే చాలు బ్యాంకులన్నీ గుప్పెట్లో ఉన్నట్టే. RBI ప్రవేశ పెట్టిన UPI (యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్ఫేస్‌) మాధ్యమంగానే అన్ని […]

Read More
 ‘విశ్వ’ రూపమే నారాయణ సూక్తం – వేదం జీవన నాదం-4

‘విశ్వ’ రూపమే నారాయణ సూక్తం – వేదం జీవన నాదం-4

ఓంకార బిందు సంయుక్తం, నిత్యం ధ్యాయంతి యోగినః, కామదం మోక్షదం తస్మా, ఓంకారరాయ నమోనమః పెద్దలు, విజ్ఞుల ప్రవచనాలను అందరూ వినేవింటారు. ఓంకారమే సర్వస్వం అని వారు ఏదో సందర్భంలో చెప్పడం మనకు తెసులు. ఆ సర్వస్వం ఏంటో చాలా మంది అర్థంకాని విషయం. మన ధర్మం మీద అందరికీ ఆసక్తి కలగాలంటే ముందు ఆ ధర్మాన్ని లాజికల్‌గా విశ్లేషణ చేసి, అర్థాన్ని చెప్పగలగాలి. చిన్నపిల్లలు అడుగుతారు. దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది? అని అడిగితే […]

Read More
 కదిలే విశ్వం నుంచి వచ్చే శబ్దమే ప్రణవం- జీవన వేదం- 3వ భాగం

కదిలే విశ్వం నుంచి వచ్చే శబ్దమే ప్రణవం- జీవన వేదం- 3వ భాగం

అసలు ఓంకారం అనేది ఉందా? మన హైందవ సంప్రదాయంలో ప్రతీ మంత్రం ముందు ఓంకారం ఎందుకు? ఓం అని పలికితే ఆ మంత్రనాదం ఎవరిని ఉద్దేశించి పూజిస్తున్నట్టు? ఓంకారం ఎక్కడిది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తేనే వేదం గురించి మాట్లాడుకోగలుగుతాం. పక్క నుంచి సడెన్‌గా రైలు వెళ్తే ఆ శబ్దానికి ఉలిక్కి పడతాం. ఎక్కడో అంత ఎత్తులో విమానం వెళ్తుంటే ఆ శబ్దం మనింట్లో వినిపిస్తుంది. ఫిజిక్స్‌ ప్రకారం ఒక వస్తువు గమనంలో ఉన్నప్పుడు శబ్ద తరంగాలు […]

Read More
 అణువణువూ వేదమే- జీవన వేదం – 2 వ భాగం

అణువణువూ వేదమే- జీవన వేదం – 2 వ భాగం

వేదం ఎప్పుడు, ఎవరు రాశారు ? అసలు ఎక్కడి నుంచి వచ్చిందీ వేదం? వేదాన్ని ఎవ్వరూ రాయలేదు. ఎప్పటిదో ఎవ్వరికీ తెలీదు. మన చరిత్రకారులు చాలా లెక్కలు చెప్పారు కదా అంటారా. ఒక్కోరు ఒక్కో లెక్క. ఎవరి నోటికొచ్చింది వారు చెప్పారు. ఇప్పుడు మనం వింటున్న చరిత్ర… మన దేశ ప్రతిష్టను తగ్గించేందుకు పనిగట్టుకుని బ్రిటిష్‌ వాళ్లు రాసిన చరిత్ర. మాక్స్‌ ముల్లర్‌, మెకాలే లాంటి అజ్ఞానులకు మన చరిత్రను వదిలేశాం. వారు రాసిందే చరిత్ర అని, […]

Read More
 అణువణువూ వేదమే- జీవన వేదం- 1వ భాగం

అణువణువూ వేదమే- జీవన వేదం- 1వ భాగం

ప్రశ్న ఎప్పుడూ విజ్ఞానమే. అసలు ప్రశ్న లేకపోతే ప్రపంచం లేదు. ఈ విశ్వం లేదు. వేదం ఆ ప్రశ్నకు సమాధానం. వేదాల్లో అర్థం కాని మంత్రాలు ఉన్నాయంటారు. వేదాన్ని విమర్శించేవారిలో నూటికి 99 మంది వేదం తెలియనివారే. మొదటి ఋక్కుని కూడా వినిపించలేని వారే (వేద పండితులను మినహాయించి ఈ లెక్క). ఒక వేళ వినిపించినా అసలు అర్థం చెప్పే జ్ఞానం లేక.. వాళ్లకు నచ్చిన అర్థం చెప్పి అదే కరెక్టని వాదించే అరకొర జ్ఞానమే ఎక్కువ. […]

Read More