1500 కోట్ల పందెం- ఇండియన్‌ సినిమా బాహుబలి ప్రభాస్‌

1500 కోట్ల పందెం- ఇండియన్‌ సినిమా బాహుబలి ప్రభాస్‌

ఒకప్పుడు సౌత్‌ ఇండియన్‌ స్టార్స్‌ అంటే బాలీవుడ్‌కి చిన్నచూపు. అసలు మన వాళ్లను పట్టించుకునేవారే కాదు. ఆ మాటకు వస్తే మొట్టమొదటి సారి ఇండియన్ సినిమాలో కోటి రూపాయల రెమ్యూనరేషన్‌ రేంజ్‌కి వెళ్లిన హీరో మన చిరంజీవే. ఆ తర్వాతే అమితాబ్‌. అప్పట్లో ఆ వార్త మ్యాగ్జైన్స్‌లో సంచలనం. అయినా సరే మనవాళ్లంటే ఆ బాలీవుడ్‌కి చిన్నచూపే. కానీ ఇప్పుడు అదే బాలీవుడ్‌ సౌత్‌ సినిమాను చూసి వణుకుతోంది. మన సినిమాలు వస్తున్నాయంటే అక్కడి కింగ్‌ ఖాన్లు […]

Read More
 పునీత్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌- ఆ టీజర్‌ చూస్తే గుండె బరువెక్కుతుంది

పునీత్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌- ఆ టీజర్‌ చూస్తే గుండె బరువెక్కుతుంది

కొంతమందికి మరణం భౌతికంగా మాత్రమే ఉంటుంది. వారు మానసికంగా మనతోనే ఉంటారు. కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ని అతని ఫ్యాన్సే కాదు బహుశా ఎవరూ మర్చిపోలేరు. ఆయన కొత్త సినిమా గంధద గుడి టీజర్‌ విడుదలైంది. అద్భుతమైన ప్రకృతి, అండర్‌ వాటర్‌లో అన్వేషణ… కథలో ఏదో దాగున్న మిస్టరీ టీజర్‌లో కనిపిస్తున్నాయి. ఈ సినిమాను చాలా కాలంగా పునీత్‌ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా చెప్తున్నారు. ఇదొక వైల్డ్‌ లైఫ్‌ మూవీ. పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో వచ్చిన సినిమా […]

Read More
 కంగనా ‘తలైవీ’- ఒన్‌ వుమెన్‌ షో

కంగనా ‘తలైవీ’- ఒన్‌ వుమెన్‌ షో

గూస్‌బంప్స్‌… తలైవి ట్రైలర్‌ చూశాక ఇంతకన్నా మరో మాట దొరకలేదు. సూపర్‌ స్టార్‌గా, టాప్ పొలిటీషియన్‌గా, అందం, అంతకు మించిన విద్య ఇన్ని క్వాలిఫికేషన్స్‌ ఉన్న మహిళను చాలా అరుదుగా చూస్తాం. ఇవన్నీ ఉన్న అదృష్టవంతురాలు, అదే సమయంలో దురదృష్టవంతురాలు జయలలిత.ఆమె జీవితమంతా ముళ్ల దారులే. ఆమె జీవితమంతా ఒంటరితనమే. ఆమె కథ ఓ చరిత్ర. ఆమె కథ ఒక బ్లాక్‌ బస్టర్‌ సినిమా కథ. ఇలాంటి కథలో గతంలో వచ్చిన వెబ్‌సిరీస్‌ కూడా హిట్టయింది. MX […]

Read More
 పుష్ప విలన్‌ ఫాజిల్‌: ఫాజిల్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

పుష్ప విలన్‌ ఫాజిల్‌: ఫాజిల్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

మొత్తానికి సుకుమార్‌ అదరగొట్టే ట్విస్ట్‌ ఇచ్చాడు. పుష్ప విలన్‌ ఫాజిల్‌ అని రివీల్‌ చేశాడు. సినిమా అక్కడే సగం సక్సెస్‌ అయిపోయింది. తెలుగువాళ్లకు ఫాజిల్‌ సుపరిచితుడే. ఈ ఓటిటీలు వచ్చాక ఇంకా దగ్గరయ్యాడు. మళయాళంలో మోహన్‌లాల్‌, మమ్ముట్టిల తర్వాత జెనరేషన్లలో ఆ స్థాయి నటుడు అతను. అతను హీరో మాత్రమే కాదు.. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల యాక్టర్‌. కన్నీళ్లు పెట్టించగలదు, భయపెట్టగలడు, నవ్వించగలడు.. ఏదైనా కళ్లతో పలికించగల గొప్ప నటుడు తను. ఈ మధ్య […]

Read More
 ఏలే- సముద్ర ఖని విశ్వరూపం

ఏలే- సముద్ర ఖని విశ్వరూపం

నెట్‌ఫ్లిక్స్‌లో మార్చ్‌ 5న ఏలే (తమిళ సినిమా‌‌) రిలీజైంది. తండ్రి చనిపోయాడని కొడుకు పార్థీకి కబురు వస్తుంది. చెన్నై నుంచి కొడుకు వస్తాడు. తండ్రి చనిపోయాడన్న ఫీలింగ్‌ ఏ మాత్రం అతనిలో ఉండదు. పైగా ఆకలేస్తోంది ఏదైనా ఉంటే పెట్టు అని అక్కను అడుగుతాడు. తలకొరివి పెట్టే టైమ్‌లో తిండేంట్రా అని అక్క తిడితే పక్క ఊళ్లో హోటల్‌కి వెళ్లి పరోటా తిని వస్తాడు. నిజానికి ఇక్కడి వరకు సినిమా చూస్తే ఆ కొడుకే విలన్‌లా కనిపిస్తాడు. […]

Read More
 ఏంటీ… ఈ సారి నాగ్‌ హిట్‌ కొట్టేస్తాడా?

ఏంటీ… ఈ సారి నాగ్‌ హిట్‌ కొట్టేస్తాడా?

ఆ ఏముంది అంతకు ముందు ఆఫీసర్‌ అని ఏదో అర్థం లేని సినిమా ఒకటి వచ్చింది. పైగా అలనాటి ట్రెండ్ సెట్టర్‌ శివ కాంబో… రాము-నాగ్‌ మ్యాజిక్‌ మళ్లీ రిపీట్‌ అవుతుందని వాళ్లు అనుకున్నారు గానీ జనం అనుకోలేదు. ఆఫీసర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్న రోజే రిటైరైపోయాడు. ఎప్పుడో 2016లో సోగ్గాడే చిన్ని నాయినా తర్వాత నాగార్జునకి సరైన హిట్టే లేదు. వయసూ అయిపోతోంది. మధ్యలో బిగ్‌ బాస్‌ అని ఏవేవో సినిమాలని చేస్తూ పోయారు నాగార్జున. ఆల్‌మోస్ట్‌ […]

Read More
 ఆదిపురుష్‌: రామాయణం కథలోనే మ్యాజిక్ ఉంది

ఆదిపురుష్‌: రామాయణం కథలోనే మ్యాజిక్ ఉంది

ఉత్తరాది వారి రాముడిని ఆది పురుషుడిగా కొలుస్తారు. ప్రభాస్‌తో ఓం రౌత్‌ తీస్తున్న ఆది పురుష్‌ కథ రామాయణంలో ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందోతెలియదు. పోస్టర్‌లో మాత్రం వార్‌ సీన్సే ఎక్కువగా ఉన్నాయి. బాహుబలి తర్వాత వారియర్‌ హీరోగా ప్రభాస్‌ క్రేజ్‌ అమాంతం పెరిగింది. ముఖ్యంగా బాహుబలిలో వార్‌ సీన్స్‌లో ప్రభాస్‌ అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో వనవాస ఘట్టం, సీతాపహరణం నుంచి ఓం రౌత్‌ కథ రాసుకున్నాడా అన్నది ఓ డౌట్‌.అలా అయితేనే రామ రావణ యుద్ధాన్ని సెటిల్డ్‌గా […]

Read More
 నిష్కళంక్‌  మహదేవ్- ఈ వింత ఆలయం గురించి తెలుసా?

నిష్కళంక్‌ మహదేవ్- ఈ వింత ఆలయం గురించి తెలుసా?

భారత దేశం అద్భుతాలకు నిలయం. భారత దేశంలో ఉన్న ప్రతీ పురాతన ఆలయం ఏదో ఒక చరిత్రను దాచుకునే ఉంటుంది. అలాంటి ఆలయాల్లో ఒకటి నిష్కళంక్ మహాదేవ్ ఆలయం. అసలు సముద్రం పక్కనే ఆలయం నిర్మించడమే మహాద్భుతం. మరి ప్రతీరోజూ ఆ ఆలయాన్ని సముద్రుడే దాచేసుకుంటే, భక్తుల కోసం ఆ సముద్రుడు కాసేపు ఆ ఆలయాన్ని దర్శించుకునేందుకు దారి ఇస్తే.. వినడానికి ఎంతో ఆసక్తిగా ఉంది కదా. అదే నిష్కళంక్ ఆలయంలో ఉన్న రహస్యం. సముద్రం లోపల […]

Read More
 పంచ కేదారాలేంటో తెలుసా?

పంచ కేదారాలేంటో తెలుసా?

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు గెలిచారు. కొన్ని లక్షల మంది చనిపోయారు. పాండవులకు… బ్రహ్మ హత్యా పాతకం, శత్రు హత్యా పాతకాల భయం పట్టుకుంది. అప్పుడు పాండవులు కాశీకి వెళ్లారు. దర్శనం ఇవ్వడం లేని శివుడు నంది రూపం ధరించి ఉత్తర దిశగా నడవడం మొదలు పెట్టాడట. పాండవులు కూడా ఆ నందివెనుకే పరిగెత్తారట. అలా గుప్త కాశీ దగ్గరలో భీముడు ఆ నందిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడు నంది రూపంలో ఉన్న శివుడు […]

Read More
 కుబేరులు: ఎలన్‌ మస్క్‌ టాప్‌, ముఖేష్‌ అంబానీ 8వ ర్యాంక్‌

కుబేరులు: ఎలన్‌ మస్క్‌ టాప్‌, ముఖేష్‌ అంబానీ 8వ ర్యాంక్‌

ప్రపంచ కుబేరుల్లో 8వ స్థానంలో ముఖేష్‌ అంబానీ. ప్రపంచంలో టాప్‌ రిచెస్ట్‌ పర్సన్‌ ఎలన్‌ మస్క్‌. 2021 హురూన్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ ప్రపంచ కుబేరుల జాబితా విడుదల చేసింది. చైనాకి చెందిన ఆ సంస్థ ఫోర్బ్స్‌లానే ఏటేటా కుబేరుల జాబితా అనౌన్స్‌ చేస్తుది. ఆ లిస్ట్ ప్రకారం RIL అధినేత ముఖేష్‌ అంబాని సంపద 83 బిలియన్లు. ప్రతీ ఏడాది అంబానీ ఆస్తి 24 శాతం పెరుగుతోంది. ఆయన పట్టిందల్లా బంగారమే అవుతోంది. టెలికామ్‌, ఎనర్జీ […]

Read More