భరత్ అను నేను హిట్ జోష్‌లో మహేష్ బాబు తర్వాత సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాబోయేది మహేష్ బాబు 25 వ సినిమా కావడం బజ్ మరింత పెరిగింది. ఇంకా పేరు పెట్టని #SSMB25 మూవీలో పూజా హెగ్డె హీరోయిన్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రస్తుతం డెహ్రాడూన్‌లో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం 2019, ఏప్రిల్ 5న వస్తుందని ట్విట్టర్ సమాచారం. ఉగాది పర్వదినాన సూపర్ స్టార్ మహేష్ 25 వ సినిమా సందడి చేయబోతోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే సెట్‌లో అల్లరి నరేష్ బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా చేశారట.
Related Posts
వాహ్ క్యా ట్రైలర్ హై! దుల్కర్ అదరగొట్టాడు…
దుల్కర్ సల్మాన్… మన తెలుగులో ఓకే బంగారం సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటికే
July 1, 2018
విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి
ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో
July 3, 2018
సోనాలి బింద్రెకి క్యాన్సర్
బాలివుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్, అందాల తార సోనాలి బింద్రె క్యాన్సర్ తో బాధపడుతున్నారు.
July 4, 2018
జూలై 8న వైఎస్ బయోపిక్ “యాత్ర” టీజర్
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి బయోగ్రఫీతో వస్తున్న చిత్రం యాత్ర. ఇప్పుడంతా బయోపిక్
July 5, 2018
ఆ దళపతి.. వైఎస్ అయ్యారు.. ఎలాగంటే..?
2003లో వైఎస్ చేసిన 1470 కిలోమీటర్ల పాదయాత్రే కథాంశంగా వస్తున్న చిత్రం యాత్ర. ఆ
July 7, 2018