ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకారం గెస్ట్‌ లిస్ట్‌లో వీళ్లే స్పెషల్‌ అట్రాక్షన్‌…

ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకారం గెస్ట్‌ లిస్ట్‌లో వీళ్లే స్పెషల్‌ అట్రాక్షన్‌…

రాజకీయంగా ఎలాంటి వ్యూహాలున్నా పాకిస్థాన్ కొత్త అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ అద్భుత ఆటగాడు. క్రికెట్‌ అంటే అతనికి ప్రాణం, పిచ్చి కూడా. క్రికెట్‌ అంటే వెంటనే గుర్తొచ్చే ఆటగాళ్లలో ఇమ్రాన్‌ కూడా ఉంటాడు. 1992లో పాకిస్థాన్‌ వరల్డ్‌ కప్‌ గెలిచిందంటే… కారణం ఓన్లీ ఇమ్రాన్‌ ఖాన్‌ స్ట్రాటజీ. అందుకే ఆ పాత రోజులు గుర్తొచ్చాయో ఏమో.. ఆగస్ట్‌ 11న జరిగే ఆయన ప్రమాణ స్వీకారానికి అలనాటి క్రికెట్‌ దిగ్గజాలను ఆహ్వానిస్తున్నారు. ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే […]

Read More