ఆదిపురుష్: రామాయణం కథలోనే మ్యాజిక్ ఉంది
ఉత్తరాది వారి రాముడిని ఆది పురుషుడిగా కొలుస్తారు. ప్రభాస్‌తో ఓం రౌత్ తీస్తున్న ఆది పురుష్ కథ రామాయణంలో ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందోతెలియదు. పోస్టర్‌లో మాత్రం వార్ సీన్సే ఎక్కువగా ఉన్నాయి. బాహుబలి తర్వాత వారియర్ హీరోగా ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగింది. ముఖ్యంగా బాహుబలిలో వార్ సీన్స్‌లో ప్రభాస్ అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో వనవాస ఘట్టం, సీతాపహరణం నుంచి ఓం రౌత్ కథ రాసుకున్నాడా అన్నది ఓ డౌట్.అలా అయితేనే రామ రావణ యుద్ధాన్ని సెటిల్డ్‌గా […]
Read More