ఏలే- సముద్ర ఖని విశ్వరూపం

ఏలే- సముద్ర ఖని విశ్వరూపం

నెట్‌ఫ్లిక్స్‌లో మార్చ్‌ 5న ఏలే (తమిళ సినిమా‌‌) రిలీజైంది. తండ్రి చనిపోయాడని కొడుకు పార్థీకి కబురు వస్తుంది. చెన్నై నుంచి కొడుకు వస్తాడు. తండ్రి చనిపోయాడన్న ఫీలింగ్‌ ఏ మాత్రం అతనిలో ఉండదు. పైగా ఆకలేస్తోంది ఏదైనా ఉంటే పెట్టు అని అక్కను అడుగుతాడు. తలకొరివి పెట్టే టైమ్‌లో తిండేంట్రా అని అక్క తిడితే పక్క ఊళ్లో హోటల్‌కి వెళ్లి పరోటా తిని వస్తాడు. నిజానికి ఇక్కడి వరకు సినిమా చూస్తే ఆ కొడుకే విలన్‌లా కనిపిస్తాడు. […]

Read More