విహార యాత్రలో ఘోర విషాదం
వారంతా మహారాష్ట్రలోని కొంకణ్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన సిబ్బంది. వీరిలో చాలా మంది యువకులే. సరదాగా పిక్‌నిక్ కోసం మహాబలిపురం బయలుదేరారు. బయలు దేరే ముందు అందరూ సరదాగా ఫోటోలు దిగారు. సాతారా జిల్లా అంబేనరి ఘాట్‌కి వచ్చేవరకు ప్రయాణం సాఫీగానే సాగుతోంది. ఉన్నట్టుంది ఏమైందో పక్కనే ఉన్న లోయలో బస్సు పడిపోయింది. ఇది ముందే గమనించిన ఓ వ్యక్తి బస్సు నుంచి దూకేశాడు. మిగిలిన వారికి మాత్రం ఆ ఛాన్స్ దొరకలేదు. ఏమవుతోందో తెలిసేలోపే 800 […]
Read More