రాష్ట్రం కాని రాష్ట్రం దిల్లీ – చారిత్రక నేపథ్యం
దిల్లీ అటు రాష్ట్రమూ కాదు ఇటు రాష్ట్రం కాకుండానూ పోలేదు. రాష్ట్రాలకు ఉన్నట్టే దిల్లీకి శాసనసభ ఉంది. మిగతా 29 రాష్ట్రాలకు గవర్నర్లు ఉంటే దిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు. గవర్నర్ల పదవులు అలంకారప్రాయమైనవి. కానీ దిల్లీ లెఫ్టినెంట్ గవర్నరుకు ఇతర గవర్నర్లకు మించిన అధికారాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల గవర్నర్లు ఆ రాష్ట్ర మంత్రివర్గ సలహా మేరకు నడుచుకోవాల్సి వస్తుంది. కాని లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంటుగా రాష్ట్రపతికి మాత్రమే అంటే నిజానికి కేంద్ర […]
Read More