జర్నలిస్టులూ ఇక జాగ్రత్త! ఆ జీవో వచ్చింది
ఏపీలో ఇకపై తప్పుడు వార్తలు, ఫేక్ న్యూస్, సృష్టించిన వార్తలు… ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తే.. ఆ జర్నలిస్టుకే కాదు.. డెస్క్‌లో డెస్క్ ఇంఛార్జ్ నుంచి ఎడిటర్ వరకు ఎవరికైనా వేడి తగలొచ్చు. తెలంగాణలో మీడియా ఎప్పుడో కంట్రోల్లోకి వచ్చేసింది కాబట్టి.. గొడవ లేదు. ఏపీలో మాత్రం ఈ విషయంలో సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేసేశారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలపై 2007లో అప్పటి సీఎం వైఎస్ఆర్ దాదాపు ఇలాంటిదే ఓ జీవో […]
Read More