అర్జున్ రెడ్డి పేరులోనే ఏదో మ్యాజిక్ ఉంది…!!!
ఎన్ని వివాదాలు, విమర్శలున్నా అర్జున్ రెడ్డి సినిమా ఓ సంచలనం. సినిమాలో హీరో లాగే కథ కూడా చాలా ‘రా’. సున్నితమైన ప్రేమ కథకి టిపికల్ సైకాలజీని జోడించిన సందీప్ వంగా సక్సెస్ అయ్యారు. ఆ పాత్రలో జీవించిన విజయ్ దేవరకొండ స్టార్ అయిపోయాడు. అంతవరకు ఎక్కడో ఉన్న విజయ్… ఎంతో మందిని దాటుకుంటూ వచ్చేశాడు. ఏకంగా నేషనల్ లెవల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదే సినిమాని బాలీవుడ్లో కబీర్ సింగ్ పేరుతో షాహీద్ కపూర్‌ని పెట్టి తీస్తే […]
Read More