మాట నిలబెట్టుకున్న ‘అర్జున్ రెడ్డి’
అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ నటనకి తెలుగువారంతా ఫిదా. ఆ నటనకే ఆయనకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడి అవార్డ్ వరించింది. ఇదే ఆయనకు తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ కూడా. ఆనాడే ఈ తొలి అవార్డ్‌కి వచ్చిన ప్రైజ్‌మనీని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కి డొనేట్ చేస్తానని మాటిచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఈ మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో విజయ్ 25 లక్షల రూపాయల చెక్‌ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందజేశారు. రవాణ శాఖ మంత్రి మహేందర్ […]
Read More