ఆర్నబ్ అరెస్ట్ వెనుక స్టోరీ ఇదే…
ఎప్పటి నుంచో అనుకుంటున్నదే. టార్గెట్ ఆర్నాబ్. మొత్తానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుకున్నది చేసేసింది. రిపబ్లిక్ టీవీ బాస్ ఆర్నబ్ గోస్వామి అరెస్ట్. దేశ వ్యాప్తంగా సంచలనం. బలవంతంగా వ్యానులోకి తోశారు అని ఆర్నాబ్ అంటున్నారు. అంతే రాజు తలుచుకుంటే ఎవరికైనా దెబ్బలు తప్పవు. ఈ రోజు ఆర్నాబ్ వంతు. రాయగడ పోలీసులు, ముంబై పోలీసులు కలిసి ఆర్నాబ్ని అరెస్ట్ చేశారు. పక్కా లీగల్గా సెట్ చేశారు. ఎవరూ మాట్లాడడానికి కూడా లేదు. కేంద్రం కూడా ఖండించడం మినహా […]
Read More