‘గోల్డెన్ గర్ల్‌’ హిమ దాస్‌- ఆమె కథే స్ఫూర్తి

‘గోల్డెన్ గర్ల్‌’ హిమ దాస్‌- ఆమె కథే స్ఫూర్తి

అమె పరిగెడితే తుఫాన్‌, ఆమె వేగం సైక్లోన్‌. ఆమె ఇంటర్నేషనల్‌ స్ప్రింటర్‌ హిమదాస్‌. ఇప్పుడీ పేరు అథ్లెటిక్స్‌ ప్రపంచంలో సంచలనం. ఆమె మెరుపులా పరిగెడుతుంటే భారతమాత పులకించింది. ఓ పక్క క్రికెట్‌లో ప్రపంచ కప్‌ రాలేదన్న బాధలోనే ఉన్నారు. కానీ మరో పక్క జరిగిన అద్భుతాన్ని గుర్తించేంత తీరిక ఎవరికీ లేకపోయింది. ఇంటర్నేషనల్‌ అథ్లెటిక్స్‌లో కేవలం 20 రోజుల్లో 5 గోల్డ్‌ మెడళ్లు సాధించిన హిమదాస్‌ను చూసి దేశమంతా పులకిస్తోంది. నరేంద్ర మోదీ సహా ప్రముఖులంతా ప్రత్యేకంగా […]

Read More