స్వామి శ’రణం’ వెనుక ఎవరున్నారు?

స్వామి శ’రణం’ వెనుక ఎవరున్నారు?

ఇప్పుడు దేశంలో ఏ సమస్యలూ లేవు. సో కాల్డ్‌ మేధావుల దృష్టిలో దేశంలో ఒకటే సమస్య. అదేంటంటే శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళలను వెళ్లనివ్వడం లేదు. పాపం.. సోకాల్డ్‌ మేధావులు, సోకాల్డ్‌ మహిళా సంఘాలు ఈ విషయంలో ఎంత బాధపడిపోతున్నాయో. వీళ్లకు మహిళలు పడుతున్న నిజమైన సమస్యల మీద పోరాడడం చేతకాదు. అసలు అలాంటి విషయాల మీద వాళ్లకు ఫోకస్సూ లేదు. గుళ్లు గోపురాల లాంటి సెంటిమెంట్‌ అయితే మసాలా ఉంటుంది కదా. టీవీల్లో బాగా కనిపించవచ్చు. […]

Read More