1500 కోట్ల పందెం- ఇండియన్ సినిమా బాహుబలి ప్రభాస్
ఒకప్పుడు సౌత్ ఇండియన్ స్టార్స్ అంటే బాలీవుడ్‌కి చిన్నచూపు. అసలు మన వాళ్లను పట్టించుకునేవారే కాదు. ఆ మాటకు వస్తే మొట్టమొదటి సారి ఇండియన్ సినిమాలో కోటి రూపాయల రెమ్యూనరేషన్ రేంజ్‌కి వెళ్లిన హీరో మన చిరంజీవే. ఆ తర్వాతే అమితాబ్. అప్పట్లో ఆ వార్త మ్యాగ్జైన్స్‌లో సంచలనం. అయినా సరే మనవాళ్లంటే ఆ బాలీవుడ్‌కి చిన్నచూపే. కానీ ఇప్పుడు అదే బాలీవుడ్ సౌత్ సినిమాను చూసి వణుకుతోంది. మన సినిమాలు వస్తున్నాయంటే అక్కడి కింగ్ ఖాన్లు […]
Read More