బిగ్ బాస్-2లో విజయ్ దేవరకొండ షాకింగ్ సర్ప్రైజ్ ?
బిగ్‌బాస్-1తో పోలిస్తే నానీ హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్-2 నీరసంగానే కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఊపు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలిమినేట్ అయిన వారిలో ఒక్కర్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌కి తీసుకుని వచ్చేందుకు ఓటింగ్ మొదలుపెట్టారు. ఈ కంటెస్టెంట్స్ ప్రమోషన్స్‌లో నూతన్ నాయుడు ముందున్నాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్‌కార్డ్‌తో మలయాళీ భామ, స్వామి రారా ఫేం పూజా రామచంద్రన్ ఎంట్రీ ఇచ్చింది. డల్‌గా సాగుతున్న బిగ్‌బాస్‌కి కిక్కు తెచ్చేందుకో ఏమో గానీ.. మరో […]
Read More