జనసేనాని రీఛార్జ్‌ అయ్యాడా?

జనసేనాని రీఛార్జ్‌ అయ్యాడా?

ఇసుక విషయంలో విశాఖపట్నంలో జనసేన చేసిన లాంగ్‌మార్చ్‌ ఎవరు ఏమన్నా సక్సెస్‌. పవన్‌ పాత పద్ధతిలోనే మాట్లాడారు. అందులో ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా ఆయన మాటల్లో కాన్ఫిడెన్స్‌, ధైర్యం రెండూ కనిపిస్తున్నాయి. ఢిల్లీకి వెళ్లి మాట్లాడతా? అన్న ఆయన మాటల్లో 2014 నాటి జోరు కనిపించింది. ముఖ్యంగా సీఎం జగన్‌పై విసుర్లు చాలా సూటిగా ఉన్నాయి. ఇప్పుడు కూడా రాజధానిని పులివెందులకు మార్చేసుకోండి అని సీఎంకి స్ట్రాంగ్‌ కౌంటర్‌ వేశారు. ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్న […]

Read More
 కమల దళానికి ఎదురు లేదు

కమల దళానికి ఎదురు లేదు

కాంగ్రెస్‌ అంతో ఇంతో ఆశపెట్టుకున్న మహారాష్ట్రలోభారతీయ జనతా పార్టీ దూసుకుపోయింది. ఎవరు ఎన్ని అనుకున్నా సరే… ప్రజల మద్దతు భారతీయ జనతా పార్టీకే. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. సాకులు చెప్పే ప్రభుత్వాలను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. సూటిగా సుత్తి లేకుండా నిర్ణయాలు తీసుకునే నాయకుడికే ప్రజలు పట్టం కడుతున్నారు. మోదీ అవినీతి మరక లేకుండా సెకండ్ టెర్మ్‌ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనలో బలమైన నాయకుడిని ప్రజలు చూశారు. 2014 ఎన్నికల్లో మోదీ ప్రభంజనం, కాంగ్రెస్‌పై […]

Read More
 కర్నాటకం అసలు కథ ఇప్పుడే మొదలైంది…!

కర్నాటకం అసలు కథ ఇప్పుడే మొదలైంది…!

ఇప్పుడు దేశంలో అత్యంత ఆసక్తికరమైన పొలిటికల్‌ గేమ్‌… కర్నాటక పాలిటిక్సే.గత కొద్ది రోజులుగా డ్రామా.. ఆ తర్వాత విశ్వాస పరీక్ష… కుమార స్వామి ప్రభుత్వంపై అవిశ్వాసం… ప్రభుత్వం కుప్పకూలడం… ఇదంతా ఫస్ట్‌ హాఫ్‌ మాత్రమే. కుమార స్వామి సీఎం కుర్చీ దిగడం ఇంట్రవెల్‌ బ్యాంగ్. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఒక్క సారి ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్తే… 2018 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 సీట్లకి బీజేపీకి 104, కాంగ్రెస్‌కి 80, జేడీఎస్‌కి 37 వచ్చాయి. నిజానికి […]

Read More
 BJPలోకి మెగాస్టార్‌?

BJPలోకి మెగాస్టార్‌?

అవునా..? నిజమేనా? కాపు సామాజిక వర్గ నేతలతో బీజేపీ మంతనాలు అందుకేనా? నిన్నటి నుంచి ఏపీ పాలిటిక్స్‌లో హాట్‌ న్యూస్‌ ఇదే. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలపై బీజేపీ స్ట్రాంగ్‌ లుక్‌ వేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో 4 ఎంపీ సీట్లు గెలిచి టీఆర్‌ఎస్‌ షాకిచ్చిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో సత్తా చూపించేందుకు ప్లానింగ్‌లో ఉంది. ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో టీఆర్‌ఎస్‌ చేజేతులా బీజేపీకి గేట్స్‌ తెరిచింది. తెలంగాణలో సమీకరణాలు చూస్తుంటే ఆపరేషన్‌ బీజేపీతో కేసీఆర్‌ టెన్షన్‌గానే ఉన్నారు. అలాగే దశాబ్దాలుగా […]

Read More
 మోడీ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలుసా?

మోడీ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలుసా?

దేశ వ్యాప్తంగా ఎలక్షన్‌ ఫీవర్ మొదలైపోయింది. ఎక్కడ చూసినా సమ్మర్‌ను మించిన ఎలక్షన్‌ హీట్‌ స్టార్టైంది. నేషనల్‌ లెవల్లో పాలిటిక్స్‌ స్ట్రాటజీస్‌ హోరెత్తుతున్నాయి. మరి ఈ సారి మోదీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ఇంట్రస్ట్‌ పెరిగిపోయింది. ఈ సారి ఆయన సొంత రాష్ట్రం నుంచే పోటీ చెయ్యాలని అనుకుంటున్నారని తెలిసింది. వడోదర నుంచి పోటీ చేయ్యొచ్చని గుజరాత్‌ బీజేపీ లీడర్స్‌ చెప్తున్నారు. గత ఎన్నికల్లో మోదీ వడోదర, వారణాసి రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. […]

Read More
 రైతుకి చల్లని కబురు-రూ.200 పెరిగిన వరి మద్దతు ధర- కేంద్రం నిర్ణయం

రైతుకి చల్లని కబురు-రూ.200 పెరిగిన వరి మద్దతు ధర- కేంద్రం నిర్ణయం

రైతన్నకు శుభవార్త. అన్నదాతలకు ఆర్థిక చేయూతనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఈ ఏడాది ఫిబ్రవరి 1న 2018 బడ్జెట్‌ను ప్రవేశ పెడుతూ.. రైతులకు ఉత్పత్తి ధరకంటే 1.5 రెట్లు అధికంగా మద్దతు ధర చెల్లిస్తామని ప్రకటించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ… ఆ హామీ నెరవేర్చేందుకు… కేంద్రం రైతులకు చల్లని కబురందించింది. వరిపంటపై కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు 200 రూపాయలు పెంచుతున్నట్టు ప్రకటించింది. అంతేకాదు ఈ ఏడాది సాధారణ […]

Read More