సీఎం ఎవరు? వార్‌ ఒన్‌ సైడ్‌ మాత్రం కాదు.

సీఎం ఎవరు? వార్‌ ఒన్‌ సైడ్‌ మాత్రం కాదు.

ఎలక్షన్ బిగ్‌ ఫైట్‌ మొదలైంది. తిరుపతి వెంకన్నా.. నువ్వే దిక్కు అంటూ చంద్రన్న ప్రచారాన్ని ప్రారంభించారు. నాన్నకు ప్రేమతో అంటూ వైఎస్ నీడలో, పాద యాత్ర సెంటిమెంట్‌తో జగన్‌ మాంచి ఊపు మీదే ఉన్నారు. ఇక ఒక్కో మెట్టు ఎక్కుతూ… పెద్ద పార్టీలకు కూడా వణుకు పుట్టిస్తోంది జనసేన. ఈ సారి జనసేన ఎలాంటి ఎఫెక్ట్‌ చూపిస్తుందో అర్థం కాక.. టీడీపీ, వైసీపీలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ రాజకీయ చదరంగంలో కింగ్‌ ఎవరో మే 23న తేలిపోతుంది. […]

Read More
 లక్ష్మీస్‌ NTR వచ్చేస్తోంది- మార్చి 22నే విడుదల

లక్ష్మీస్‌ NTR వచ్చేస్తోంది- మార్చి 22నే విడుదల

ఫస్ట్‌ ట్రైలర్‌తో సంచలనం, రెండో ట్రైలర్‌ గూస్‌బంప్స్‌ క్రియేట్‌ చేసిన లక్ష్మీస్‌ NTR విడుదలకు అడ్డంకులు తొలగిపోయినట్టే. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి వచ్చాక మారిన రాజకీయ పరిస్థితులపై వర్మ తీసిన ఈ సినిమా ఇప్పటికే కాంట్రవర్సీస్‌లో ఉంది. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబుని నెగటివ్‌ క్యారెక్టర్‌లో చూపించారని, అందుకే సినిమా విడుదల ఆపాలని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. గత మూడు రోజులుగా ఈ సినిమా విడుదలపై టెన్షన్‌ ఉంది.తనను ఏమైనా చేస్తే యూట్యూబ్‌లో […]

Read More
 వివేకా హంతకుడెవరు?

వివేకా హంతకుడెవరు?

సరిగ్గా ఎన్నికల సమయంలో ఏపీ పాలిటిక్స్‌ ఇది పెద్ద షాక్‌. వైఎస్‌ సోదరుడు, జగన్‌ చిన్నాన్న వివేకానంద రెడ్డి మరణం అసలు పెద్ద కుదుపు. మొదట బాత్‌రూంలో ప్రమాదవశాత్తు పడి చనిపోయారని, గుండెపోటని అనుకున్నారు గానీ… పోస్ట్‌మార్టం ప్రైమరీ రిపోర్ట్‌లో హత్య అని తేలింది. ఈ ఘటనతో ఒక్కసారి పొలిటికల్‌ వాడి వేడి పెరిగిపోయింది. ఆయన శరీరంపై 7 కత్తి పోట్లు ఉన్నాయి. ఇంట్లో ఓ తలుపు అప్పటికే తెరిచి ఉంది. ఇవన్నీ అనుమానాలకు దారితీశాయి. వివేకా […]

Read More