సంపూర్ణ చంద్ర గ్రహణం! ఖగోళ అద్భుతం

సంపూర్ణ చంద్ర గ్రహణం! ఖగోళ అద్భుతం

ఈ శతాబ్దంలోనే అరుదైన, సుదీర్ఘ చంద్ర గ్రహణ అద్భుతాన్ని జూలై 27న చూడబోతున్నాం. జులై 27 రాత్రి నుంచి జులై 28 తెల్లవారుజాము సుమారు 4 గంటల ఈ గ్రహణం కొనసాగనుంది. ఈ చంద్ర గ్రహణం భారత్‌లో తమిళనాడులో స్పష్టంగా కనిపిస్తుంది. విశేషమేంటంటే… ఆ మధ్య కనువిందు చేసిన సూపర్‌ మూన్‌ కన్నా పేద్ద చంద్రుడు కనిపిస్తాడు. అది కూడా అరుణ వర్ణంలో. అందుకే ఈ గ్రహణ చంద్రుడిని బ్లడ్‌ మూన్‌ అంటున్నారు. భారత కాలమానం ప్రకారం […]

Read More