చరణ్, బోయపాటి హై ఓల్టేజ్ యాక్షన్
బోయపాటి శ్రీను హీరోలను ఎలా చూపిస్తాడో తెలిసిందే. అసలు హీరోయిజాన్ని చూపించాలో.. మాస్‌తో విజిల్స్ ఎలా కొట్టించాలో తెలిసిన దిట్ట బోయపాటి. భద్రతో మొదలుపెడితే… జయ జానకీ నాయక వరకు.. ఎలాంటి హీరోకైనా మాస్ అప్పీల్ తేవడంలో బోయపాటి స్కిల్స్ సూపర్. రంగస్థలంతో మాసివ్ హిట్ సొంతం చేసుకున్న రామ్ చరణ్… బోయపాటి దర్శకత్వంలో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బోయపాటి… చరణ్‌ని ఎలా ప్రెజెంట్ చేస్తాడో మరి. ఇందులో కూడా ఫ్యాన్స్ చేత విజిల్స్ […]
Read More