ఆనాడే చైనా కోరలు పీకి ఉంటే…

ఆనాడే చైనా కోరలు పీకి ఉంటే…

విస్తరణ కాంక్ష… చైనా అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఇదే ధోరణి. సిగ్గు మాలిన పనులు చేయడానికి ఏ మాత్రం సిగ్గు పడని దేశం. చైనాకు ప్రపంచాధిపత్యం మీద తగని మోజు. తాజాగా మరోసారి సిక్కిం సరిహద్దు చైనా తన తోడేలు బుద్ధి మరో సారి చూపించింది. మన భూభాగంలోకి చొరబడాలని చూస్తే మన వీర జవాన్లు తగిన బుద్ధి చెప్పారు. చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు చర్చలతో లొంగేవి కావు. వారి నోరు ఒకటి చెప్తుంది, చేత […]

Read More