మన సినీ ప్రముఖుల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

మన సినీ ప్రముఖుల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Article By Sankar g సినీ ప్రముఖుల జీవితాలకు సంబంధించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. అందులో కొన్ని చిత్రమైనవి కూడా ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని మీకోసం. 1.యస్వీ రంగారావు గారు నటించిన బంగారు పాప చిత్రం అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో కూడా ప్రదర్శనకు నోచుకుంది. ఈ సినిమాను చూశాక స్వయాన చార్లి చాప్లిన్ రంగారావు నటనను ఎంతగానో కొనియాడారు. జార్జ్ ఇలియట్ రచించిన సైలాస్ మర్నర్ నవల ఆధారంగా ఈ సినిమాను […]

Read More
 మెగాస్టార్ చిరు@45, వెండితెర బిగ్‌బాస్‌ లైఫ్‌ స్టోరీ

మెగాస్టార్ చిరు@45, వెండితెర బిగ్‌బాస్‌ లైఫ్‌ స్టోరీ

మెగా స్టార్‌ చిరంజీవి. ఈ పేరు సినిమా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. తెలుగు సినిమాకి చిరంజీవి ఒక బ్రాండ్‌. బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. అయితేనేం కలల్లో కసి ఉంది. గెలిచే దమ్ముంది. తెలుగు తెరను ఏలే ప్రతిభ ఉంది. ఒక సాధారణ యువకుడు… అంచెలంచెలుగా ఎదిగి దేశమంతా గర్వించే గొప్ప కథానాయకుడు అయ్యాడంటే ఆ చరిత్ర పేరు చిరంజీవి. కృషితో నాస్తి దుర్భిక్షమ్‌ అనే వేదవాక్కుకి అసలైన రూపం చిరంజీవి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, […]

Read More
 చిరు@152 టైమింగ్‌ కామెడీ యాక్షన్‌ థ్రిల్లర్‌ ? అయితే మెగాస్టార్‌ ఆన్‌ హ్యాట్రిక్‌

చిరు@152 టైమింగ్‌ కామెడీ యాక్షన్‌ థ్రిల్లర్‌ ? అయితే మెగాస్టార్‌ ఆన్‌ హ్యాట్రిక్‌

చిరు రీ ఎంట్రీ ఖైదీ నంబర్‌ 150. రైతుల సమస్యలు, కార్పొరేట్ల ఆగడాలపై ఓ ఖైదీ చేసిన యుద్ధం. సామాజిక అంశం. 151వ సినిమా తొలి తెలుగు స్వంతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందించిన సైరా. రెండూ సీరియస్‌ సినిమాలే. కానీ… చిరు స్పెషల్‌ టైమింగ్ కామెడి. చిరులా టైమింగ్‌ కామెడి చేయగల హీరో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఏ టాప్‌ హీరోకి ఇది సాధ్యం కాలేదు. అభిలాష, చంటబ్బాయి సినిమాల్లో […]

Read More
 చిరు… నీకు సాటెవ్వరు…

చిరు… నీకు సాటెవ్వరు…

మెగాస్టార్ మెగా స్టారే. ఆయనకు వయసు లేదు. మేకింగ్‌ వీడియోతోనే గూస్‌బంప్స్‌ తెప్పించాడు. ఎంతమంది స్టార్లను చూపించినా, ఆఖరికి అమితాబ్‌ని చూపించిన… అబ్బా.. చిరు ఇంకా రాడేంట్రా బాబూ.. అనిపించింది. ఏంటో.. చిరులో ఉన్న ఆ సమ్మోహన శక్తి అలాంటిది. అసలు మేకింగ్‌ వీడియో స్టన్నింగ్‌. సురేందర్‌ రెడ్డికి హ్యాట్సాఫ్‌ చెప్పకుండా ఎలా ఉంటాం. బీజీఎం అదరగొట్టేశాడు.. అమిత్‌ త్రివేది. అన్నట్టు అమిత్‌ త్రివేది ఏదో సాదా సీదా మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనుకునేరు. బాలివుడ్‌ని ఊపేసిన ఎన్నో […]

Read More
 BJPలోకి మెగాస్టార్‌?

BJPలోకి మెగాస్టార్‌?

అవునా..? నిజమేనా? కాపు సామాజిక వర్గ నేతలతో బీజేపీ మంతనాలు అందుకేనా? నిన్నటి నుంచి ఏపీ పాలిటిక్స్‌లో హాట్‌ న్యూస్‌ ఇదే. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలపై బీజేపీ స్ట్రాంగ్‌ లుక్‌ వేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో 4 ఎంపీ సీట్లు గెలిచి టీఆర్‌ఎస్‌ షాకిచ్చిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో సత్తా చూపించేందుకు ప్లానింగ్‌లో ఉంది. ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో టీఆర్‌ఎస్‌ చేజేతులా బీజేపీకి గేట్స్‌ తెరిచింది. తెలంగాణలో సమీకరణాలు చూస్తుంటే ఆపరేషన్‌ బీజేపీతో కేసీఆర్‌ టెన్షన్‌గానే ఉన్నారు. అలాగే దశాబ్దాలుగా […]

Read More
 సైరా దుమ్ము దులుపుతోంది… మెగా స్టార్ నీ స్టామినాకు తిరుగులేదు

సైరా దుమ్ము దులుపుతోంది… మెగా స్టార్ నీ స్టామినాకు తిరుగులేదు

సైరా టీజర్ దుమ్ము రేపుతోంది. మెగాస్టార్ స్టామినాకి తిరుగులేదనిపిస్తోంది. రెండు రోజుల్లో కోటి వ్యూస్. అయితే.. సైరా ఆలోచన ఇప్పటిది కాదు. చిరు సూపర్ హిట్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత సైరా ప్లాన్ చేశారు. 2006లో మూవీ షూట్ ప్లాన్ చేశారు కూడా. పరుచూరి బ్రదర్స్ ఆనాడే కథ తయారు చేశారు. ఎందుకో అప్పుడు వర్కవుట్ కాలేదు. దశాబ్దం తర్వాత ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరు కత్తి దూస్తుంటే అభిమానులకు పండగే మరి. 1857లో […]

Read More
 సమర యోధా.. సైరా! చిరు పుట్టినరోజు నాడు టీజర్‌ రిలీజ్‌

సమర యోధా.. సైరా! చిరు పుట్టినరోజు నాడు టీజర్‌ రిలీజ్‌

సైరా.. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకి వచ్చిన బజ్‌ ఇంకే సినిమాకీ వచ్చుండదు. స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా మెగాస్టార్‌ని ఎప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న సైరా టీజర్‌ని చిరు బర్త్‌డే సర్‌ప్రైజ్‌గా విడుదల చేస్తున్నట్టు మూవీ యూనిట్‌ ప్రకటించింది. ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా మూవీ టీజర్‌ రిలీజ్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. త్రివర్ణ పతాకంతో వచ్చిన ఈ పోస్టర్‌ దేశభక్తిని చాటుతోంది. కొణిదెల […]

Read More
 మళ్ళీ మల్టీస్టారర్లు… ఎన్నాళ్లకెన్నాళ్లకు!

మళ్ళీ మల్టీస్టారర్లు… ఎన్నాళ్లకెన్నాళ్లకు!

ఎన్టీఆర్, ఏయన్నార్, ఎస్వీఆర్… పరిచయం అవసరంలేని పేర్లు. తెలుగు సినిమా ముద్దు బిడ్డలు. ప్రతీ తెలుగు గడపలోనూ వీరికి అభిమానులుంటారు. మన ప్రేక్షకులు వారికి పంచిన ఆదరాభిమానాలు అలాంటివి. నటనలో ఎవరి శైలి వారిది, ఎవరి బలాలు–బలహీనతలు వారివి. వాటిని దృష్టి ఉంచుకుని.. పెద్ద పెద్ద దర్శక దిగ్గజాల దగ్గర తర్ఫీదు పొందుతూ, ఎప్పటికప్పుడు తమ ప్రదర్శనని మెరుగుపరుచుకుంటూ అంకుంఠిత దీక్షతో ముందుకు సాగిన మార్గదర్శకులు. నవరసాలొలికే నటనా చాతుర్యం వారి సొంతం.. ఆ మాటకి వస్తే […]

Read More