కొబ్బరి కాయ ఎందుకు కొడతామంటే…

కొబ్బరి కాయ ఎందుకు కొడతామంటే…

పూజలు చేసినా, దేవాలయానికి వెళ్లినా కొబ్బరి కాయ కొట్టడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అసలు కొబ్బరి కాయ ఎందుకు కొట్టాలి. చాలా మందికి వచ్చే సందేహమిది. ఆ సందేహానికి వివరణ చూద్దాం. కొబ్బరికాయ మనిషిలో మనసుకి ప్రతిబింబంగా చెప్తారు. మన మనసు మంచిదే… కానీ దాని చూట్టూ అహంకారాలు ఉంటాయి. అవి మనతో తప్పులు చేయిస్తాయి. కొబ్బరి కాయలో ఉండే నీరు ప్రాకృతికంగా ఏర్పడే పవిత్రమైన జలం. మంచి ఆలోచనలు కూడా అలాంటివే. మన మనసు ఆ […]

Read More