భయాన్ని కాదు భవిష్యత్తుపై ధైర్యాన్ని పెంచండి !

భయాన్ని కాదు భవిష్యత్తుపై ధైర్యాన్ని పెంచండి !

కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది నిజమే. ఇన్నాళ్లు టెక్నాలజీ టెక్నాలజీ అంటూ మనిషిని మించిన వాడు ఈ లోకంలోనే విర్రవీగిన వాడికి తేరుకోలేని ఝలక్‌ ఇచ్చింది కరోనా. కంటికి కనిపించని ఓ సూక్ష్మ క్రిమిని చంపలేకపోతున్నాడు మనిషి. దేవుడు లేడన్న వాడు ఈ రోజున ఆ దేవుడి మీద భారం వేసి తలుపులు మూసుకుని ఇంట్లో కూర్చున్నాడు. వైద్యరంగాన్ని ఎప్పుడూ ప్రయారిటీగా తీసుకోని ప్రభుత్వాలు ఈ రోజున ఏం చేయాలో అర్థం కాక లాక్‌డౌన్‌ లాక్‌డౌన్‌ అంటున్నాయి. లాక్‌డౌన్‌ […]

Read More
 న్యూయార్క్‌లో 9/11 మరణాల కంటే ఎక్కువ !

న్యూయార్క్‌లో 9/11 మరణాల కంటే ఎక్కువ !

బహుశా మరో పదేళ్ల వరకు కరోనాని అమెరికా మర్చిపోలేదు. ముఖ్యంగా అమెరికా హార్ట్‌బీట్‌ న్యూయార్క్‌ని కరోనా కుదిపేస్తోంది. 2001 ఉగ్రదాడుల కంటే ఎక్కువగా న్యూయార్క్‌లో మరణాలు సంభవించాయని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక చెప్తోంది. ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ట్రంప్‌ తలపట్టుకున్నారు.సరైన టైంలో సరైన లాక్‌డౌన్‌ లాంటి సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలు వచ్చాయని వైద్య నిపుణులు మండిపడుతున్నారు. రోజు రోజుకి అమెరికాలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఒక్క న్యూయార్క్‌ స్టేట్‌లో మరణాలు […]

Read More
 వయసు 82 ఏళ్లు… కరోనాని జయించాడు

వయసు 82 ఏళ్లు… కరోనాని జయించాడు

సంకల్పం గట్టిదైతే కరోనానే కాదు దేన్నైనా ఎదిరించి నిలబడవచ్చు. ఇదే నిరూపించారు ఢిల్లీకి చెందిన 82 ఏళ్ల మన్‌మోహన్‌ సింగ్‌. ఈయన కరోనా వైరస్‌ సోకింది. ఢిల్లీ లోక్‌నాయక్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కరోనాతో పోరాడారు. చివరికి ఆయనే గెలిచారు. మన్‌ మోహన్‌ ఆత్మబలం ముందు కరోనా ఓడిపోయింది. వయసు ఎంత ఎక్కువైనా వ్యాధి నిరోధక శక్తి, ధైర్యం ఉంటే కరోనా మనల్ని ఏమీ చేయలేదని ఈయన నిరూపించారు. త్వరలోనే మన్‌మోహన్‌ డిశ్చార్చ్‌ అవుతారని వైద్య సిబ్బంది […]

Read More