లాక్‌డౌన్‌లో సినిమా ఎలా తీయాలి? – C U SOON చూడండి

లాక్‌డౌన్‌లో సినిమా ఎలా తీయాలి? – C U SOON చూడండి

ఒక యాపిల్‌ డెస్క్‌ టాప్‌, రెండు ఫోన్‌లు, నాలుగు యాప్‌లు, ఓ పది వీడియో కాలింగ్‌లు, మూడు మెయిన్‌ క్యారెక్టర్లు మధ్యలో ఓ థ్రిల్లింగ్‌ స్టోరీ. ఇదే అమెజాన్‌లో నేరుగా విడుదలైన మళయాళం మూవీ C U SOON కథ. లాక్‌డౌన్‌లో స్మాల్‌ బడ్జెట్‌లో సినిమా ఎలా తీయాలో మళయాళం స్టార్‌ ఫాజిల్‌ని అడిగితే తెలుస్తుంది. ఐఫోన్‌తో హాలివుడ్‌ స్థాయిలో సినిమా ఎలా తీయొచ్చో మహేష్‌ నారాయణ్‌ని అడిగితే చెప్తాడు. C U SOON సినిమా మంచి […]

Read More