మన ‘పవర్‌’పై డ్రాగన్‌  సైబర్‌ అటాక్‌?

మన ‘పవర్‌’పై డ్రాగన్‌ సైబర్‌ అటాక్‌?

డై హార్డ్‌… హాలీవుడ్‌ సూపర్‌ సక్సెస్‌ సినిమాల సీరీస్‌. బ్రూస్‌ విల్లీస్‌ హీరోగా నటించిన ఆ సినిమాలు బాక్సాఫీస్‌ హిట్లు. ఆ సీరీస్‌లో నాలుగో భాగం డై హార్డ్‌ 4.0. ఇందులో విలన్‌ అమెరికాలో ఉన్న అన్ని వ్యవస్థలను హ్యాక్‌ చేస్తాడు. ఆఖరికి ట్రాఫిక్‌ లైట్లతో సహా అంతా ఒక చిన్న కంటైనర్‌లో కూర్చుని కంట్రోల్‌ చేస్తాడు. అతని అసలు ఉద్దేశం అమెరికా పవర్‌ గ్రిడ్‌ని కంట్రోల్‌ చేయడం. ఆ సమయానికే హీరో ఆ విలన్‌ ఎత్తుని […]

Read More