మరి రజనీ నుంచి ‘శంకరాభరణం’ వస్తుందా?

మరి రజనీ నుంచి ‘శంకరాభరణం’ వస్తుందా?

దర్బార్‌ గురించి ఏవేవో రివ్యూలు రాశారు. మురుగదాస్‌ ఏంటి ఇలా తీశాడని కొందరు, రజనీ స్టైల్స్‌ తప్ప ఇంకేమీ లేదని కొందరు. రజనీ నుంచి దర్బార్‌ లాంటి సినిమా కాకుండా శంకరాభరణం వస్తుందా? రజనీ మూవీ అంటేనే ఫ్యాన్స్‌ మూవీ. కథ గురించి ఆలోచించేవాళ్లు తక్కువ. వెళ్లామా, చూశామా, నాలుగు విజిల్స్ వేశామా, ఆ రెండు గంటలు ఎంజాయ్‌ చేశామా లేదా అన్నదే పాయింట్‌. ఒక్కొక్కరికీ ఒక్కో క్రేజ్‌ ఉంటుంది. ఆ క్రేజ్‌కే జనం నీరాజనాలు పడతారు. […]

Read More
 ‘దర్బార్‌’ పండగ వచ్చేసింది

‘దర్బార్‌’ పండగ వచ్చేసింది

రజనీ సందడి మొదలైంది. ఈ మధ్య కాలంలో రజనీ స్థాయి హిట్‌ లేదనే చెప్పాలి.ఆ మధ్య వచ్చిన పేట జస్ట్‌ హిట్‌ అంతే. కానీ దర్బార్‌ లుక్స్‌ చూస్తుంటే మళ్లీ రజనీ ఈజ్‌ బ్యాక్‌ అనిపిస్తోంది. వయసు మీద పడుతున్నా స్టైల్స్‌లో ఇప్పటికీ రజనీని కొట్టేవాడు లేడు. అందులోనూ సోషల్‌ మెసేజ్‌ కథలకు కమర్షియల్‌ టచ్‌ ఇచ్చే మురుగదాస్‌ డైరెక్షన్‌. వరుస హిట్స్‌తో లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న నయనతార హీరోయిన్‌. ఇంకేముంది అంచనాలు పెరిగిపోయాయి. […]

Read More