దేశంలో ఇంకా ఆకలి మరణాలా… భరతమాతా క్షమించు…!!!
ఎంత అభివృద్ధి చూసినా ఏమున్నది గర్వకారణం… పట్టెడన్నం దొరక్క ఆకలి కేకలతో ప్రాణం ఆవిరవుతున్నప్పుడు… నా దేశ భవిష్యత్తు నడి రోడ్డు మీద నాలుగు మెతుకుల కోసం బిచ్చమెత్తుతున్నప్పుడు… ఏమున్నది గర్వకారణం. ఢిల్లీలో జరిగిన ఓ దారుణం ఇప్పుడు దేశం మొత్తాన్ని కదిలించింది. ఢిల్లీ… దేశ రాజధాని. మన దేశాభివృద్ధిని తెలుసుకోవాలంటే ప్రపంచం మొత్తం ముందు చూసేది ఢిల్లీనే. కానీ, దేశం మొత్తం సిగ్గుపడాల్సిన ఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో వారం రోజులుగా తిండి లేక కేవలం […]
Read More