ఆధ్యాత్మికతలో శంఖానికి ఎందుకంత ప్రత్యేకత
మన సంసృతిలో శంఖానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. విష్ణుమూర్తి అలంకారాల్లో శంఖం ప్రధానమైనది. క్షీరసాగర మధనంలో ఎన్నో విలువైన వస్తువులు వచ్చాయి. వాటిలో 14 రత్నాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి శంఖం. అందుకే అతి పవిత్రమైన ఆధ్యాత్మిక వస్తువుల్లో ఒకటి శంఖం. క్షీరసాగర మధనంలో ధన దేవత లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించారు. కనుక… లక్ష్మీ దేవికి శంఖం సోదరుడు అవుతాడు. ఈ వివరణ మనకు విష్ణు పురాణంలో కనిపిస్తుంది. చాలా పురాణ కథల్లో దుష్ట శక్తుల […]
Read More