ధోనీ ఎప్పటికీ హీరోనే…
ధోనీ ఇక భారత్‌కి వరల్డ్ కప్ రాదేమో అనుకుంటున్న టైంలో టీంలోకి వచ్చాడు.వడివడిగా ఎదిగి కెప్టెన్ అయ్యాడు. టీ 20 వరల్డ్‌కప్‌ని ఇండియాకి అందించాడు.1983 తర్వాత మళ్లీ 2011లో వరల్డ్‌కప్‌ని తెచ్చిన సమర్ధుడు. ఇంతవరకు ఏ ఇండియన్ కెప్టెన్ చేయలేని అద్భుతాలెన్నో చేశాడు. తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చాడు. అదే ఫార్ములాను తనకు తానే అప్లై చేసుకున్ననిస్వార్ధపరుడు. కోహ్లీ వచ్చాక కెప్టెన్సీ నుంచి తప్పుకుని అతనికి పగ్గాలు అప్పగించాడు. అలాంటి సూపర్ హీరోపై విమర్శలా? […]
Read More