కరుణానిధి కథే ఓ సినిమా పార్ట్‌-5

కరుణానిధి కథే ఓ సినిమా పార్ట్‌-5

1967లో ఎన్నికలు వచ్చాయి. తమిళనాడులో డీఎంకే ప్రస్థానానికి ఇది తొలిమెట్టు. అప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి ఉద్వాసన పలకాలని తమిళ ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. అయినా… అణ్నా ప్రతిపక్షాలన్నిటిని ఒకచోటకు తేవాలని నిర్ణయించారు. అది ఫలించింది. అంతకు ఓ ఏడాది ముందు 1966లో మద్రాసులో డీఎంకే సభ పెడితే లక్షల్లో జనం హాజరయ్యారు. ఆ సమావేశంలో పార్టీ కోశాధికారిగా వున్న కరుణానిధి అణ్నాకు 11 లక్షల రూపాయల ఫండ్‌ ఇచ్చారు. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ. […]

Read More
 కరుణానిధి కథే ఓ సినిమా- part 4

కరుణానిధి కథే ఓ సినిమా- part 4

ఈ ఎపిసోడ్‌లో కరుణానిధి ఒక లీడర్‌గా ఎలా ముందుకెళ్లగలిగారో చెప్పే నేపథ్యం ఉంటుంది. అది తెలుసుకోవాలంటే అప్పటి తమిళ రాజకీయాల గురించి కూడా కొంత చెప్పుకోవాలి. అప్పట్లో మద్రాస్‌లో కాటన్‌ మిల్లుల చాలా ఫాస్ట్‌గా విస్తరించాయి. చేనేత కార్మికులకు పని లేకుండా పోయింది. తమ సమస్యలు పరిష్కరించాలని చేనేత కార్మికులు భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ పరిణామాన్ని DMK బాగా వాడుకుంది. 1953లో ”చేనేతకు చేయూత దినం”గా ప్రకటించారు అణ్నా. DMK కార్యకర్తలు వీధుల్లో చేనేత వస్త్రాలు […]

Read More
 కరుణానిధి కథే ఒక సినిమా- పార్ట్‌ 3

కరుణానిధి కథే ఒక సినిమా- పార్ట్‌ 3

కరుణాధి మొత్తం 75 సినిమాలకు స్క్రిప్ట్‌లు ఇచ్చారు. వాటిలో కరుణానిధికి ఇమేజ్‌ తెచ్చింది.. అద్భుతమైన డైలాగ్‌ పవర్‌ ఉన్న చిత్రంగా ఇప్పటికీ తమిళనాడు గుర్తుంచుకునే క్లాసిక్‌ పరాశక్తి.ఆ చిత్రంలో డైలాగ్స్‌ ప్రవాహానికి కరుణానిధితో పాటుఅప్పటికి నాటకాలతో పేరు తెచ్చుకుని ఒక్క సినిమా ఛాన్స్‌ కోసం కసిగా ఎదురు చూస్తున్న మరో నటుడు కూడా కారణం.. అతనే శివాజీ గణేషన్‌. కరుణ నిధి కలం, ఆయన గళం కలిసి.. రాజకీయ వ్యంగ్యాస్త్రం, నిరుద్యోగం, సామాజిక పరిస్థితులు ఇలాంటి అంశాలతో […]

Read More
 కరుణానిధి కథే ఒక సినిమా- Part 2

కరుణానిధి కథే ఒక సినిమా- Part 2

అప్పుడు కరుణానిధికి 16 ఏళ్లు. క్విట్ ఇండియా ఉద్యమం మాంచి ఊపు మీద ఉంది. కరుణకు 19 ఏళ్లొచ్చేసరికి స్వాతంత్రోద్యమం వ్యాపించింది. ఇవేవీ కరుణను ఆకర్షించలేదు. పెరియార్ సమావేశాలు, ఆయన భావాలే కరుణానిధికి పాఠాలయ్యాయి, బాగా వంటబట్టాయి. 19వ ఏట కరుణానిధి జీవితంలో రచయితగా పెద్ద మలుపు తెచ్చే ఘటన జరిగింది. అదే.. ప్రేమ వైఫల్యం. ఆ రోజుల్లో కరుణ.. దూరపు బంధువుల అమ్మాయిని ప్రేమించారు. అమ్మాయికి కూడా కరుణ అంటే ఇష్టమే. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. […]

Read More