కరుణానిధి కథే ఓ సినిమా పార్ట్‌-5

కరుణానిధి కథే ఓ సినిమా పార్ట్‌-5

1967లో ఎన్నికలు వచ్చాయి. తమిళనాడులో డీఎంకే ప్రస్థానానికి ఇది తొలిమెట్టు. అప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి ఉద్వాసన పలకాలని తమిళ ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. అయినా… అణ్నా ప్రతిపక్షాలన్నిటిని ఒకచోటకు తేవాలని నిర్ణయించారు. అది ఫలించింది. అంతకు ఓ ఏడాది ముందు 1966లో మద్రాసులో డీఎంకే సభ పెడితే లక్షల్లో జనం హాజరయ్యారు. ఆ సమావేశంలో పార్టీ కోశాధికారిగా వున్న కరుణానిధి అణ్నాకు 11 లక్షల రూపాయల ఫండ్‌ ఇచ్చారు. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువ. […]

Read More
 కరుణానిధి కథే ఓ సినిమా- part 4

కరుణానిధి కథే ఓ సినిమా- part 4

ఈ ఎపిసోడ్‌లో కరుణానిధి ఒక లీడర్‌గా ఎలా ముందుకెళ్లగలిగారో చెప్పే నేపథ్యం ఉంటుంది. అది తెలుసుకోవాలంటే అప్పటి తమిళ రాజకీయాల గురించి కూడా కొంత చెప్పుకోవాలి. అప్పట్లో మద్రాస్‌లో కాటన్‌ మిల్లుల చాలా ఫాస్ట్‌గా విస్తరించాయి. చేనేత కార్మికులకు పని లేకుండా పోయింది. తమ సమస్యలు పరిష్కరించాలని చేనేత కార్మికులు భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ పరిణామాన్ని DMK బాగా వాడుకుంది. 1953లో ”చేనేతకు చేయూత దినం”గా ప్రకటించారు అణ్నా. DMK కార్యకర్తలు వీధుల్లో చేనేత వస్త్రాలు […]

Read More