భారత దేశ అసలైన చరిత్రకు గేట్‌ వే… ద్వారక

భారత దేశ అసలైన చరిత్రకు గేట్‌ వే… ద్వారక

ద్వారక…. మహా భారతంలో అద్వితీయ నగరంగా వివరించబడిన నగరం. సాగర మధ్యలో నిర్మించబడిన ద్వీప నగరం. ఐలాండ్‌ సిటీ. శ్రీ కృష్ణుడి రాజ్యం. ఆ అవతార పురుషుడు నడిచిన నేల. శ్రీ కృష్ణుడి అవతారం పూర్తి కాగానే ఆ బంగారు నగరం కూడా సముద్రంలో మునిగిపోయింది. 2001లో జరిగిన ఆర్కియాలజీ సర్వేలో ఆనాటి ద్వారక నగరం బయటపడి… ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచింది. ఇప్పటికి 6 వేల ఏళ్ల క్రితం అంత గొప్ప నగరాన్ని ఎలా నిర్మించారన్నది ఒక […]

Read More