ఇక సమరమే…

ఇక సమరమే…

పోలింగ్‌ డే వచ్చేస్తోంది. ఏప్రిల్‌ 11న అందరి జాతకాలు ఈవీఎంలో నిక్షిప్తం అవుతాయి. అభ్యర్థులు ఇక తొందరగా నామినేషన్లు వేసి ప్రచారాల్లో మునగాల్సిందే. ఏప్రిల్‌ 9 సాయంత్రం 5 గంటలకు ప్రచారాలకు గప్‌చుప్‌. 18వ తేది ‍(సోమవారం‌) నుంచి ఏపీ, తెలంగాణల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ నెల 25 నామినేషన్ల స్వీకరణకు గడువు. 26న నామినేషన్ల పరిశీలన, 28న ఉపసంహరణకు డెడ్‌లైన్‌. ఏపీలో ఓటర్లు […]

Read More