పుష్ప విలన్ ఫాజిల్: ఫాజిల్ గురించి ఈ విషయాలు తెలుసా?
మొత్తానికి సుకుమార్ అదరగొట్టే ట్విస్ట్ ఇచ్చాడు. పుష్ప విలన్ ఫాజిల్ అని రివీల్ చేశాడు. సినిమా అక్కడే సగం సక్సెస్ అయిపోయింది. తెలుగువాళ్లకు ఫాజిల్ సుపరిచితుడే. ఈ ఓటిటీలు వచ్చాక ఇంకా దగ్గరయ్యాడు. మళయాళంలో మోహన్‌లాల్, మమ్ముట్టిల తర్వాత జెనరేషన్లలో ఆ స్థాయి నటుడు అతను. అతను హీరో మాత్రమే కాదు.. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల యాక్టర్. కన్నీళ్లు పెట్టించగలదు, భయపెట్టగలడు, నవ్వించగలడు.. ఏదైనా కళ్లతో పలికించగల గొప్ప నటుడు తను. ఈ మధ్య […]
Read More