హరిత విప్లవమే అసలైన మద్దతు

హరిత విప్లవమే అసలైన మద్దతు

రైతులకు కనీసం మద్దతు ధర పెంపు శుభ పరిణామమే. సామాజికంగా ఉపయోగపడే పప్పు దినుసులు, నూనె గింజల, తృణధాన్యాలకు ఈ పెంపు వర్తింప చేయడం మంచిదే. కానీ, హరిత విప్లవం దిశగా అడుగులే పడడం లేదు. హరిత విప్లవాన్ని బీజేపీ సాధ్యం చేస్తుందనుకుంటే ఇంకా కనీస మద్దతు ధరల పెంపు దగ్గరే ఆగిపోతున్నాం. హరిత విప్లవం సాధించినప్పుడే రైతుకి పండుగ. అప్పటి వరకు ఈ తాయిలాలు కంటితుడుపు చర్యలు మాత్రమే. రైతు విషయంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న నిర్లక్ష్యాలకు […]

Read More
 రైతుకి చల్లని కబురు-రూ.200 పెరిగిన వరి మద్దతు ధర- కేంద్రం నిర్ణయం

రైతుకి చల్లని కబురు-రూ.200 పెరిగిన వరి మద్దతు ధర- కేంద్రం నిర్ణయం

రైతన్నకు శుభవార్త. అన్నదాతలకు ఆర్థిక చేయూతనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఈ ఏడాది ఫిబ్రవరి 1న 2018 బడ్జెట్‌ను ప్రవేశ పెడుతూ.. రైతులకు ఉత్పత్తి ధరకంటే 1.5 రెట్లు అధికంగా మద్దతు ధర చెల్లిస్తామని ప్రకటించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ… ఆ హామీ నెరవేర్చేందుకు… కేంద్రం రైతులకు చల్లని కబురందించింది. వరిపంటపై కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు 200 రూపాయలు పెంచుతున్నట్టు ప్రకటించింది. అంతేకాదు ఈ ఏడాది సాధారణ […]

Read More