జనసేన జోష్- 32 మందితో ఫస్ట్ లిస్ట్
మొత్తానికి జనసేన జోరందుకుంది. ఆవిర్భావ దినోత్సవం నాడే తొలి జాబితా విడుదల చేసి పవర్ చూపించింది. అనుకున్న ప్రకారం క్లీన్ ఇమేజ్ ఉన్నవారితోనే జాబితా విడుదల చేసింది. బుధవారం అర్ధరాత్రి దాటాక 32 మంది శాసన సభ అభ్యర్థుల పేర్లతో ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది. నలుగురు పార్లమెంటు అభ్యర్థుల పేర్లు కూడ ఖరారు చేశారు. ఆవిర్భావ దినోత్సవం నాడు లిస్ట్ విడుదల చేయడం జన సైనికుల్లో జోష్ నింపింది. రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ, అమలాపురం నుంచి […]
Read More