డాన్‌ గారు గాంధీ పరీక్షలో ఫస్టొచ్చారు…

డాన్‌ గారు గాంధీ పరీక్షలో ఫస్టొచ్చారు…

ఆయన పేరు అరుణ్‌ గౌలి. 1980ల్లో ముంబయ్‌ అండర్‌ వరల్డ్‌లో పేరుమోసిన డాన్‌. అంతకు ముందు అక్కడి కాటన్‌ మిల్లుల్లో పనిచేసేవాడు. అప్పట్ల్లో మిల్లులు తరచూ లాక్‌అవుట్‌ అవుతూ ఉండేవి. ఉద్యోగాలుండేవి కావు. అప్పుడే అరుణ్‌ గౌలీ అండ్‌ గ్యాంగ్‌ ఓ మాఫియా ముఠాలో చేరారు. ఆ ముఠా నాయకుడు ఎన్‌కౌంటర్లో చనిపోయాక అరుణ్‌ డాన్‌ అయ్యాడు. ఇక సెటిల్‌ మెంట్లు, క్రైమ్స్‌తో ఓ దశలో దావూద్‌ ఇబ్రహీంని కూడా ముప్పుతిప్పలు పెట్టారు. ఆ తర్వాత అఖిల […]

Read More