కామన్‌ మ్యాన్‌కి కాస్త ఊరట…

కామన్‌ మ్యాన్‌కి కాస్త ఊరట…

కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్‌ ఆధ్వర్యంలో దిల్లీలో జరిగిన GST 28వ కౌన్సిల్ సమావేశంలో సామాన్యులకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్నారు. అత్యధిక పన్ను శ్లాబులో ఉన్న కొన్ని వస్తువులను తక్కువ పన్ను శ్లాబులోకి తీసుకొచ్చారు. ఇందులో ముఖ్యంగా శానిటరీ నాఫ్కిన్స్‌పై GST ఎత్తివేయాలని ఏడాదిగా ప్రొటెస్ట్‌లు జరుగుతున్నాయి.ఫలితంగా… ఈ కౌన్సిల్‌లో శానిటరీ నాఫ్కిన్స్‌పై GST తొలగిస్తున్నట్టు పియూష్‌ గోయల్‌ ప్రకటించారు. ఇప్పటి వరకు శానిటరీ న్యాప్‌కిన్లపై 12శాతం జీఎస్టీని వసూలు చేశారు. 1000 రూపాయల […]

Read More