గురు పౌర్ణమి (వ్యాస పౌర్ణమి) విశిష్టత ఇది…

గురు పౌర్ణమి (వ్యాస పౌర్ణమి) విశిష్టత ఇది…

మనిషికి బాహ్య రూపం శరీరం. అంతర్ముఖం సంస్కారం. శరీరాన్ని తల్లిదండ్రులు ఇస్తారు. అంతర్ముఖమైన సంస్కారాన్ని గురువు మాత్రమే ఇవ్వగలడు. మన తలరాత రాసేవాడు బ్రహ్మ, నడిపించే వాడు శివకేశవులైతే.. ఈ మూడిటిని మార్చుకోగల వ్యక్తిత్వాన్ని, తెలివితేటలను ఇవ్వగల పరమాత్మ గురువు. అందుకే గురువుని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోలుస్తారు. గురు సాక్షాత్‌ పరబ్రహ్మగా పూజిస్తారు. అందువల్లే గురువుని పూజించాలని పెద్దలు చెప్తారు. ఆషాఢ పౌర్ణమిని గురుపౌర్ణమిగా, వ్యాస పూర్ణిమగా ఆచరిస్తాం. వేదాలను ఏర్చి కూర్చి.. ఋక్‌, సామ, […]

Read More