హనుమ అంటేనే ఆత్మ విశ్వాసం, మరణ భయాన్ని తొలగించే అద్భుత మంత్రం

హనుమ అంటేనే ఆత్మ విశ్వాసం, మరణ భయాన్ని తొలగించే అద్భుత మంత్రం

వైశాఖ మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళమ్‌ శ్రీ‌హనూమతే హనుమంతుడి జనన కాలాన్ని తెలియచెప్పే శ్లోకమిది. వైశాఖ మాసంలో కృష్ణ పక్షంలో దశమినాడు హనుమంతుడు పుట్టాడని ఈ శ్లోకం ప్రమాణంగా చెప్తోంది. అందువల్ల వైశాఖ బహుళ దశమి ఆంజనేయుని జనన మహోత్సవం.ప్రాణాలు నిలిపే వాడు ఆంజనేయుడు. హనుమంతుని నామం పఠిస్తే చాలు సకల భయాలు ఎగిరిపోతాయని చిన్నప్పటి నుంచి మన నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్తున్నదే. మానసిక ధైర్యాన్ని ఇచ్చే మంత్ర శక్తి హనుమంతుడు. ఆ […]

Read More