విశ్వ సుందరి హర్నాజ్ సంధూ. ఈ పంజాబీ బ్యూటీ గురించి తెలుసా?
అసలు నీలో అందం ఏముంది? సన్నగా పీలగా ఎలా ఉన్నావో చూస్కో?మోడలింగ్ ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు హర్నాజ్‌కి ఎదురైన చేదు అనుభవాలివి. అదే హర్నాజ్… ఈ రోజు తన అందంతో ఈ ప్రపంచాన్ని ఫిదా చేసింది. 21 ఏళ్ల ఈ చిన్నదాన్ని మిస్ యూనివర్స్ కిరీటం వరించింది. సుస్మితా సేన్, లారాదత్తాల తర్వాత మళ్లీ 21 ఏళ్లకు ఈ ఘనత సాధించిన ఇండియన్ బ్యూటి హర్నాజ్. హర్యానాకి చెందిన 21 ఏళ్ల హర్నాజ్ సంధూ తళుకులొలికే ర్యాంప్‌పై విశ్వ […]
Read More