హయగ్రీవ జయంతి… జ్ఞానానందమయం

హయగ్రీవ జయంతి… జ్ఞానానందమయం

శ్రీ మహా విష్ణువుకి ఎన్నో అవతారాలున్నాయి. వాటిలో అద్భుతమైనది, విజ్ఞానమైనది హయగ్రీవ అవతారం. సరస్వతీ దేవిని వాగ్దేవి అంటాం. అలాగే హయగ్రీవుడిని వాగీశ్వరుడు అంటాం. సకల విద్యలకు హయగ్రీవుడే ఆధారం అంటారు. హయము అంటే విజ్ఞానం, గ్రీవం అంటే కంఠం సులువుగా అర్థమవ్వాలంటే తల అనుకోండి. విజ్ఞానాన్నే కంఠం లేదా తలగా ఉన్నవాడు హయగ్రీవుడు. సైంటిఫిక్‌గా చూసుకుంటే గుర్రం ఒక్కసారి దారి గుర్తుపెట్టుకుంటే తన జీవితంలో మర్చిపోదు. గుర్రానికి ఉన్న జ్ఞాపకశక్తి అమోఘం. పురాణ కథలోకి వెళ్తే […]

Read More