ఇస్మార్ట్‌ శంకర్‌ మరింత ‘రెడ్‌’ గా

ఇస్మార్ట్‌ శంకర్‌ మరింత ‘రెడ్‌’ గా

ఇస్మార్ట్‌ శంకర్‌తో హీరో రామ్‌ మళ్లీ గాడిలో పడినట్టే ఉంది. ఫస్ట్‌లో దేవదాస్‌, రెఢీ లాంటి సినిమాలతో మాంచి మాస్‌ ఫాలోయింగ్‌ తెచ్చుకున్నా రామ్‌.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో డీలా పడిపోయాడు. మళ్లీ తేరుకోలేకపోయాడు. కానీ.. పూరి మార్కు ఇస్మార్ట్‌ శంకర్‌.. రామ్‌కి మళ్లీ లైఫ్‌ ఇచ్చింది. సినిమాపై మిక్స్‌డ్‌ రివ్యూలే వచ్చినా కమర్షియల్‌గా మంచి సక్సెస్‌ సాధించింది. ఈ మధ్యే టీవీలో కూడా టాప్‌ రేటింగ్‌ సాధించింది. చాలా ఏళ్లుగా సరైన సక్సెస్‌ లేని […]

Read More