గూఢచారి మళ్లీ మెప్పించాడు
మన సినిమా మారుతోంది … ఎప్పుడు చూసినా అవే పాత్రలు, అవే కథనాలు, అవేపాటలు అనే వాళ్లను రెప్పార్పకుండా కట్టిపడేసే కథలతో, మరింత మెరుగైన, చురుకైన సాంకేతిక విలువలతో కూడిన సినిమా …ఇప్పటి మన తెలుగు సినిమా. మహానటి, రంగస్థలం, భరత్ అనే నేను, అ అంతకు ముందు ఘాజీ ..! ఇలా చెప్పుకుంటూ పోతే నేడు మన ముందుకు వచ్చిన అడివి శేష్ గూఢచారి కూడా మనల్ని అబ్బుర పరచక మానదు. గతేడాది వచ్చిన మహేష్ […]
Read More