హిరోషిమాపై అణుదాడి: విజ్ఞానం వినాశనంగా మారిన రోజు

హిరోషిమాపై అణుదాడి: విజ్ఞానం వినాశనంగా మారిన రోజు

మానవ వికాసానికి ఉపయోగపడాల్సి విజ్ఞానం… ఒక భూతంలా లక్షల మంది ప్రాణాలు తీసిన రోజు. సైన్స్‌ అంటే ప్రగతి మాత్రమే కాదు.. అంతకు మించి వినాశనం అని ఋుజువు చేసిన రోజు. ఈ రోజు. 1945 ఆగస్ట్‌ 6. చాలా మందికి ఈ డేట్‌ చెప్తే గుర్తుండకపోవచ్చు. బట్‌… హిరోషిమా నగరంపై అమెరికా చేసిన అణుదాడి అంటే ఆ భయానక ఘటన ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఈ మానవ కల్పిత వినాశనం జరిగి 73 ఏళ్లు. ప్రపంచంలోనే తొలి […]

Read More