నెంబర్‌ 1 స్టేడియం: మొతెరా విశేషాలు తెలుసా?

నెంబర్‌ 1 స్టేడియం: మొతెరా విశేషాలు తెలుసా?

ప్రపంచంలో అతిపెద్దది మాత్రమే కాదు అందమైన క్రికెట్ స్టేడియంలో సందడి షురూ అయింది. ఫిబ్రవరి 24 భారత్-ఇంగ్లాండ్ డేనైట్ టెస్టుతో మొతెరా మోతెక్కుతోంది. ఈ అల్ట్రా మోడ్రన్‌ స్టేడియంలో ఇదే ఫస్ట్‌ ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌. మొతేరా స్టేడియం స్పెషల్స్‌ ఏంటో తెలుసుకుందామా?వరల్డ్ బెస్ట్‌ స్టేడియం అనగానే గుర్తొచ్చేవి లార్డ్స్‌, మెల్‌బోర్న్‌ స్టేడియం.మన దేశంలోనూ ఈడెన్‌ గార్డెన్స్‌, వాంఖడే స్టేడియమ్స్‌కి మంచి పేరుంది. అయితే ఇప్పుడు వాటిని పక్కకు నెట్టి మన మొతెరా వరల్డ్‌ ఐకాన్‌గా మారబోతోంది. అసలు […]

Read More