టీం ఇండియాకి 4 దగ్గరే సమస్య
వరల్డ్ కప్‌లో అత్యంత పటిష్టంగా ఉన్న భారత్ జట్టుకి నాలుగో గండం గట్టెక్కడం లేదు. రాహుల్ జస్ట్ ఓకే, రోహిత్ కుమ్ముతున్నా, విరాట్ చితక్కొడుతున్నా.. వారి శ్రమంతా నాలుగులో పోసిన పన్నీరవుతోంది. ఇంగ్లండ్‌లో రోహిత్ సెంచరీ, విరాట్ హాఫ్‌సెంచరీతో మంచి పునాది వేశారు. ఆ పునాదిపై ఇటుకలు పేర్చే మంచి మిడిల్ ఆర్డర్ కరవయ్యాడు. అదే ఇంగ్లండ్‌లో ఓటమికి కారణం. ఓపెనర్ శిఖర్ లేకపోడం చాలా పెద్ద డ్యామేజ్ అని తెలుస్తోంది. ఆ ప్లేస్‌ని ఫిల్ చేసేంత […]
Read More