అంతర్జాతీయ వేదికపై ‘మహానటి’కి సత్కారం
సావిత్రి జీవితం ఆధారంగా తీసిన ‘మహానటి‘ ఎన్ని అద్భుతాలు సృష్టించిందో తెలిసిందే. వెండితెరపై చాలా రోజుల తర్వాత వచ్చిన క్లాసిక్ మహానటి. వసూళ్లలోనూ వహ్వా అనిపించుకుంది. ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై అదరహో అనిపిస్తోంది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో మహానటి మూవీ ఈక్వెలిటీ ఇన్ సినిమా అవార్డు సాధించింది. అలాగే సంజయ్‌దత్ జీవితం ఆధారంగా వచ్చిన మరో బయోపిక్ సంజూ ఉత్తమ చిత్రంగా నిలిచింది, ఆ సినిమా డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణి ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. […]
Read More